Posts

Showing posts from October, 2008

//ఓహో యత్రికుడా //

ఓహో యాత్రికుడా ఓ హోయాత్రికుడా ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా ఉదయారుణ కాంతిబింబ సదనము దేశ పయనిన్తువోహూ  ఉదయపూర్న మృదుల గాన సుధలు చల్లి మధుపధాన శీతల హేమంతకాల శిధిలజీర్ణ పర్ణశాల వదలి కదలి వచ్చితి వోహో //ఓఓ హోయాత్రికుడా // ఆంధకార పూర్ణదిశా బంధనమ్ము సడలించుక సింధువాహతురంగ మశ్చందనమ్ము గదలించుక సింధుఫారపూర్వదిషా సుందర తీరమ్ము చేరునో యాత్రికుడా // ఓహో యాత్రికుడా // శీతల హెమంతకాల శిధిలజీర్న పర్ణశాల వదలికదలివచ్చితివోహోయాత్రికుడా //ఓహో యాత్రికుడా // ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా ఓహో యాత్రికుడా చైత్రమాస కుసుమలతా పచ్చతోరణమ్ము లూగ చిత్ర చిత్ర కలవిహంగ గాత్ర నిస్వనమ్ము రేగ మిత్రవరా నేడు నీ పవిత్రయాత్ర సాగింతు వొహో ఓహో యాత్రికుడా ఓ హో యాత్రికుడా//యాత్రికుడా// (ఈ పాటరచయిత మరియు గాయకులు శ్రీ సాలూరి రా జెశ్వర్ రావు గారు )

సదాశివ బ్రహ్మెంద్ర కీర్తన

సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే కిం పఠనీయం కిమ పఠనీయం కిం భజనీయం కిమ భజనీయం సర్వం// కిం ప్రోక్తవ్యం కిమ భోఓక్తవ్యం కిం భిక్త్యం కిమప్రోక్తవ్యం //సర్వం// సర్వత్రా సదా హంస ధ్యానం కర్తవ్యం పో ముక్తి నిదానం //సర్వం// సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం రే రే

పేరడీ

పేరడీ మౌనం గానే యెదగమనీ మొక్క నీకు చెబుతుందీ యెదిగినకొద్ది ఒదగమనే అర్ధమందులో ఉంది అప్పులుపాలైన చొటే దబ్బువిలువ తెలుస్తుందీ దారులన్ని మూసుకు పోతే కొత్త దారి కంపిస్తుందీ ఖర్చులెక్కు వైనాయని దిగులు పదకు నేస్తమా క్రొత్త అప్పు దొరికె దారులు ఉన్నాయి లే ఖర్చులెక్కు వైనాయని దిగులు పడకు నేస్తమా క్రొత్త అప్పు దొరికె దారులు ఉన్నాయి లే అప్పులెక్కు వవుతున్నయని బాధ పడకు నేస్తమా అప్పు వెనక వడ్డీతంటా లుంటాయి లే సంసార మన్నది మొదలవ గానె ఖర్చె పుట్టిందీ ఖత్చు చెయటం మొదలవగానే అప్పే పుట్టిందీ యీ అప్పుచెసి బ్రతకటం లో ఆనంద నిధి ఉన్నదీ తీర్చటం మానిన వాడికి అసలు సొంత మైపొతుందీ తెలుసుకుంటె సత్యమిదీ తలచుకుంటె సాధ్యమిదీ చెమతనీరు చిందకా నుదుతిరాత మార్చుకో అప్పు లేని బ్రతుకే లేదనీ గుర్తుంచుకో అప్పుమీద అప్పె చెసీ చెతిగీత మర్చుకూ అప్పు తీర్చిన కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడూ నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే వ్రాయాలీ నీ అప్పుచెసె తెలివి చూసీ దైవాలే తరియించగా నీ అదుగుల్లొ గుడి కట్టీ , నీ...

ఫూజ పాట

నిరాకార నిరంజనానీకు హారతీ మా సీతా రాములకూ మనసు హారతీ , నామనసు హారతీ నా మనసు హారతీ // నిరాకార // ఆహమనే గుణము నీకు ఆవహన చేసినాను అశ అనే గుణము నీకు ఆసన మమరించినాను // నిరాకార ; // తామసమనే గుణము నీకు స్నానము గావించినాను శాంతమనే గుణము నీకు సేవలుగా చెసినాను // నిరాకార // దీక్ష యనే గుణము నీకు తిలకము గా తీర్చినాను ద్వెషమనే గుణము నీకు భూషణమమరించినాను // నిరాకార ;// స్థూల సూక్ష్మ దేహమునే చూచి చూచి కంద్ఢ్ల చూచి కారణ హ్రుత్ కమలమనే ఘన ప్రమిదగ చెసినాను నిరాకార ; మదమచ్చర మనే గుణము , మల్లె పువుల పూజ చెసి సందేహమనె గుణము చందనమమరించినాను // నిరాకార // తిక్షయనే గుణము నీకు వస్త్రయజ్ఞోపవీతము చేసినాను అజ్ఞానమనె గుణము అక్షతలు అర్పించినాను // నిరాకార // మొహనమనె గుణము నీకు మొదమలరవత్తి చేసి , లొభమనె చమురు పోసి దీపము వెలిగించినాను // ని // నీమమనె గుణము నీకు నీరాజనమిచ్చినాను డంభమనె గుణము నీకు దర్పణ గావించినాను // ని // అంబుజాక్షి కొన్నిగుణములాచమనామిచ్చినాను భక్తియనే గుణము నీకు భక్షణ ...

మంగళ హరతి

పల్లవి: జయ జయ హరతీ జననీ పార్వతీ శరణుసు ధీమతీ శంకరుల ప్రియసఖీ !! జయ జయ హరతీ!! చరణం: పంకజ లోచనీ పాపవిమొచనీ ఇంకెవారమ్మనీ ఇటుగనీ బ్రొవుమీ !!జయ జయ హరతి చరణం: నగరాజ బాలశ్రీ నందాది సుర పాలనా నగు ముఖము తొ చాలా నన్నేలుమీవేళా !!జయ జయ హరతి!!
ఆంత దవ్వులనుందీ--- కదు వింతగ నీ అదుగుల సడి ఎపుదొ వినిపించేరామా..ఆ..ఆ ఎంతకు కరుణించవేమి..గుణధామా...//అంత// ఆది నీ పద ద్వ్హని యె ఎ నా మరి మదిలొపల ఉదయించిన మధురా భ్రమ యె.. ఏ నాఅ... అలనల్లన చిరుగాలికి ఆకుల అలజది యే..ఎ.. నా గులకరాల్లపై నదిచె ..యె యె సెలయెటి అలికి డి యె యె నా. //అంత// ఆగలేని గంగవోలే అశ్రుధార ..పొంగేనూ 2 ఇక నిను గానక పుడమి పైన నిముషమైన నిలువ లేనూ //అంత// నా కనుపపల ఉండీ నల్లన వైతివ దెవా 2 నా.........ఎదుట నిలచీ నీ........కన్నుల, ననూ కరగ నీయవా ఆ ఆ ఆ//అంత//