అలరులు కురియగ lyrics
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా అరవిరి సొబగుల అతివలు మెచ్చగ అర తెర మరుగునా నాడెనదే వరుసగ పూర్వదు వాలపు తిరుపుల హరి గరగింపుచు అలమేల్మంగా మట్టపు మలపుల మట్టెల కెలకుల తట్టెడి నడపుల దాటెనదే పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు ...