Posts

Showing posts from November, 2011

Digambara Digambara Sripad Vallabh : Marathi Bhajan

Image
Image
కేశవ నామాల మేలుకొలుపు. ౧. పల్లవి. కేశవ యని నిన్నూ,  వాసిగా భక్తులు వర్ణిం చు  చున్నారూ మేలుకో , వాసావా వందితా  , వసుదేవా నందనా వైకుంఠ పుర వాసా  మేలుకో , //కృష్ణా, తెల్లావార  వచ్చేను // ౧.నారాయణా నిన్నూ నమ్మినా వారినీ  కరుణాతోబ్రోవుము  మేలుకో ,  శరణన్న విభీషణుని గాచినట్టి , బిరుదు గలిగిన తండ్రి  మేలుకో . //కృష్ణా, తెల్లావార  వచ్చేను // 2.మాధావా యని నిన్ను యాదవులందారు వర్ణించు  చు న్నారూ  మేలుకో మందార గిరిధారా,మణి భూషణ ధర  సుందర రుపుడ  మేలుకో   //కృష్ణా, తెల్లావార  వచ్చేను // 3.గోవిందా యని నిన్ను గోపికా  లందారు   గొల్ల  వాడందురు మేలుకో  ,చల్లని చూపులు,  తెల్లాని నామాము,  చల్లనీ నా స్వామి  మేలుకో  //  కృష్ణా, తెల్లావార  వచ్చే ను //     4.దుష్ట్స్త సంహారాకా దురితామూ లేడ బాపు  దీనా దయాపరా  మేలుకో , మధుసుదానా నివుమగువాలాతో కూడీ  , నిద్రించేవు  మేలుకో  // కృష్ణా, తెల్లావార  వచ్చేను// 5.ఉదయబింబము రేఖ ఉదయించు వే...

Deva bandha Namma - Bhimsen Joshi

Image