Posts

Showing posts from July, 2020

మూడు దశాబ్దాల జీవనతరంగాలు

Image
                          చిన్నప్పటి నుంచి అడపా దడపా జరిగిన సంఘటనలు, నా ప్రతిస్పందనలు ఈ బ్లాగు లో వ్రాస్తూనె సాధ్యమైనంత వరకు కొందరికైనా గుర్తుకొచ్చేలాగా దీన్ని రూపు దిద్దాలని నా ప్రయత్నం .      నిజంచెప్పాలంటేఆఫీసుకివెళ్తేమాతోబాటుచేరినచాలామంది సహోద్యోగులు పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరినికలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం. మరియు  ప్రయత్నం . ఈ బ్లాగు ద్వారా   అందరికి సంబంధించిన ఏ సంగతులు అయినా పంచుకో వచ్చు           ఉద్యోగం లో చేరడం అనేది నెనెప్పుడూ  ఆలోచించలేదు.అసలు విశ్లేషించుకుంటే నన్ను నేనుఏవిషయం లో కూడా ఒక గోలు పెట్టుకుని ,ఏదో కష్ట పడి దాన్ని సాధ...