Posts

Showing posts from December, 2009
అమ్మవారికి మంగళ హారతీ హారతీ మీ రేల ఇవ్వా రే , అంబ కు మంగళ హారతీ మీ రేల ఇవ్వా రే హారతీ మీ రేల ఇవ్వరే జ్ఞాన విద్యల కెల్ల ప్రబలము లీల తో పదియారు వన్నెల మెలిమీ బంగారు తల్లికి // హారతీ మీ రేల ఇవ్వా రే// పాదములకు పూజ సేయరే , మా తల్లికిపుడు పారిజాతపు హారమివ్వారే ఆణి ముత్యపు హారతులు మొల నూలు గజ్జెల జోడు అందెలు రవల పాపడబొట్టు , ముంగెర సమముగా ధరియించు తల్లికి // హారతీ మీ రేల ఇవ్వా రే // ఇంత పరాకేల ననరే , రుద్రుని దేవికి చెంత నుండీ పూజ చేయరే చెంత నుండీ పూజ చేయరే శంకరీ ఓంకార పూజిత కుంకుమా స్కవితలా వారికీ , పొంకమైనా అలంకారికి // హారతీ మీ రేల ఇవ్వా రే // లక్ష వత్తుల జోతి కూర్చ రే చెలు లార మీరు పచ్చని ప ళ్ళే ముల వాల్చారే రక్షితంబు గాను మీరు ద్రాక్షరంబుగా హరతులను రాక్షసా సంహరికిపుడే ముచ్చటలర పాడుకొను చు // హారతీ మీ రేల ఇవ్వా రే //