Posts
Showing posts from April, 2011
భగవాన్ పుట్టపర్తి సత్యసాయి బాబా---ఏ సేవ సేయగ
- Get link
- X
- Other Apps
ఏ సేవ సేయగ నీ కరుణ కలిగేను ఏ నామ స్మరణము నీ దరికి జెర్చెనూ ఏ సేవ సేయగ నీ కరుణ కలిగెనూ ఏ నామ స్మరణము నీ దరికి జెర్చెనూ సెల వీయ మని నిన్ను నిరతము వెడితే చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ // అల్లంత దురాన అగుపించి మా ఉల్లము రంజిల్ల భాషించి మనసులలో మరి,మరి-మరిమరి మరిమరివేడినా చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ నీ కరుణ కలిగెనూ // ఉన్న వాడను కాను మనసున్న వాడనే లేని వాడను, దరిగాలేని వాడనే ఉన్న వాడను కాను మనసున్న వాడనే లేని వాడను, దరిగాలేని వాడనే ఏ రీతి ఏ నీతి నీ దరికి చేర్చునని ఏ రీతి ఏ నీతి నీ దరికి చేర్చునని మరిమరి వేడినాచిరు నవ్వుతో నీవు మరపించేదవు సాయి ఏ సేవ సెయగాఆ మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ నీ కరుణ కలిగెనూ // స్వామి మన మధ్యన ఇక పైన ఒక అనుభూతిగా ,ఒక ఆత్మా జ్ఞానం గా, ఒక ప్రేమ గా ఒక భజనగా ఒక భావం గా మిగిలి పోతారు. దేహి గా ఆయ...