Friday, October 10, 2008

ఆంత దవ్వులనుందీ---
కదు వింతగ నీ అదుగుల సడి
ఎపుదొ వినిపించేరామా..ఆ..ఆ
ఎంతకు కరుణించవేమి..గుణధామా...//అంత//

ఆది నీ పద ద్వ్హని యె ఎ నా
మరి మదిలొపల ఉదయించిన
మధురా భ్రమ యె.. ఏ నాఅ...
అలనల్లన చిరుగాలికి
ఆకుల అలజది యే..ఎ.. నా
గులకరాల్లపై నదిచె ..యె యె
సెలయెటి అలికి డి యె యె నా. //అంత//

ఆగలేని గంగవోలే
అశ్రుధార ..పొంగేనూ 2
ఇక నిను గానక పుడమి పైన
నిముషమైన నిలువ లేనూ //అంత//

నా కనుపపల ఉండీ
నల్లన వైతివ దెవా 2
నా.........ఎదుట నిలచీ
నీ........కన్నుల, ననూ
కరగ నీయవా ఆ ఆ ఆ//అంత//

No comments: