Posts
Showing posts from February, 2011
How to Perform Rudrabhishekam(Audio) : Instructions in English Part 1
- Get link
- X
- Other Apps
కొమ్మలో కోయిలా
- Get link
- X
- Other Apps
ఈ మధ్యన చెవులు మారు మ్రోగి పోయేలా వింటున్న పాటలు తప్ప భావ గీతాలని అస్సలు పట్టించు కోవట్లేదని నా వ్యక్తీ గత అభిప్రాయం. ఒక్క సారి ఈ పాటని చూడండి నండూరి వారు ఎంత బాగా వ్రాసారో కొమ్మలో కోయిలా . కూ అంటదే ,2 రాగతనమో ఏమో బాగు ఒగేరుగదే..2 కొమ్మలో కోయిలా . కూ అంటదే ఎంకి దూరానుండి ఏటి దరి నేనుంటే సావాసా మింకెవరో సంద దెవరో నంట.. 2 సంద దెవరో నంట కొమ్మలో కోయిలా . కూ అంటదే ,2 ఏటి ఒడ్డున దాగి తోట నిదు రోయింది ఏటి ఒడ్డున దాగి తోట నిదు రోయింది ఆడిందే ఆటగా పాడిందే పాటగా , పాడిందే పాటగా... కొమ్మ పూలెరుగు నా కూత నీరెరుగు నా మ్రోత ..౨ ...
ఆడబడుచు
- Get link
- X
- Other Apps
సాధారణం గా మన కుటుంబాల్లో ఏ సందర్భాల్లో నైనా ఆడబడుచు కిచ్చే స్థానం చాలా గొప్పది. ఒకప్పటి రోజుల్లో ఆడ పిల్లల్లు చదువు లేక , సంపాదన లేక అటు అత్తింటి వారి మీద, భర్త మీద ఆధారపడే వాళ్ళు. కుటుంబం లోఏన్నిఅవసరాలు ఉన్నా ఎవరి మీదో ఒకరి దయ , దాక్షిణ్యాల మీద ఆదారపడ వలసి వచ్చే మాట. అలాంటప్పుడు, పెళ్లి సమయం లో ఆ అమ్మాయి పేరు మీద స్త్రీ ధనం అంటూ కొంత ఆస్తి కానీ, కొంత ధనం కానీ, ఇంకా ఉంటె నగలు, నాణ్యాలు ఆ అమ్మాయి జీవిత కాలం ఒకరి మీద ఆధార పడకుండా ఉండేలా తల్లి తండ్రులు ఏర్పాటు చేసే వారు. అది ఈ కాలం లో అయితే రానురాను డిమాండ్ చేసి కట్నం అడిగే స్తాయి కి చేరుకుంది. ...
ఎందరో మహానుభావులు
- Get link
- X
- Other Apps
పల్లవి.. ఎందరో మహానుభావులు అందరికి వందనములు ఎందరో మహానుభావులు అ ను పల్ల . చంద్ర వదనునియంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా(రెందరో) మహానుభావులు చరణం సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు(లెందరో) మహానుభావులు చరణం . మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగ పొడగనే వా(రెందరో) మహానుభావులు . చరణం సరగున పాదములకు స్వాంతమను ...
త్యాగరాజ కృతి
- Get link
- X
- Other Apps
సుజన జీవనా రామ సుగుణ భూషణా,రామా సుజన జీవనా. భుజగ భూషణా, ఆశ్రిత భుధ జనావనా ఆత్మజ వందిత, శ్రిత చందన దశ తురంగమామవ ... సుజన జీవనా చారునేత్ర, శ్రీ కళాత్ర శ్రీ రమ్య గాత్రా, తారకనామ సుచరీత్ర , దశరథా పుత్రా. తారాకాధిపా , వన ,ధర్మ పాలకా. తారాకాధిపా వన ,ధర్మ పాలకా. తారాకాధిపా , వన ,ధర్మ పాలకా. తారయ రఘు వర నిర్మల త్యాగరాజ సన్నుత సుజన జీవనా //రామా// (ఖమాస్ రాగం.)ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు మా అమ్మగారు పాడుతుంటే విన్నవి మాత్రమే. యధా తధంగా జ్ఞాపకం ఉన్నట్టు వ్రాసాను. సరిదిద్దిన వారికి ధన్య వాదాలు.
మగపిల్లలకి హారతి పాట-2
- Get link
- X
- Other Apps
మంగళ మో హరి, మంగళ మో హరి, మంగళమీదే గొనుమా, రామా నీకూ మంగళమీదే గొనుమా సుందర మహాలక్ష్మి, సొగసుగా దరి జేరి, అందమలరగాను, రామా నికూ అందమలరాగాను //మంగళ మో హరి,// పతివ్రతా సతి అయినా, పరమా పతివ్రతా లాసేర్వదిన్చాగానూ, రామా నీకు //మంగళ మో హరి,// విశ్వ విద్యాధరా, కిన్నెరా,కింపురుషా, నుతులొనరిమ్పాగానూ ,రామా నీకూ, //మంగళ మో హరి,// ధరణిలో వేల గొల్లదుల కృష్ణముర్తి శాస్త్రి, హారతి పట్టగాను రామా నీకూ హారతి పట్టగాను //మంగళ మో హరి,//
గౌరీ హారతి పాట
- Get link
- X
- Other Apps
గైకోనావే హారతి గౌరీపాహీ దీనా జనుల బ్రోవా మానీ నీవదే శామ్భావీ దయ చూడా , జాలామేల నమ్మా // గైకొనవే// అమ్మా నాదు మనవీ అలాకించ వే కర్పూరా హారతులు గైకోనావే తల్లీ // గైకొనవే పసిడీ పళ్ళెరము లో పచ్చల హారతులు, కనకపు పళ్ళెము లో కర్పూరా హారతూలు // గైకొనవే// పూజాలూ గైకోనావే పువు బోణిరో భక్తురాలీ నేలా భారామౌన టమ్మ // గైకొనవే//
మేలుకొలుపు
- Get link
- X
- Other Apps
శ్రీ సూర్య నారాయణా మేలుకో రవి సూర్య నారాయణా పుట్టేటి భానుడా పుష్య రాగపు చాయ పుష్య రాగము మీద పొందు బంగారు చాయ // శ్రీ// జామెక్కి భానుడా జాజి పూవూ చాయ జాజి పువ్వు మీద సంపేగా పువు చాయ // శ్రీ// మధ్యాన్న భానుడా మల్లె పూవూ చాయ మల్లె పూవూ మీద మంకేనా పువు చాయ // శ్రీ/ క్రుంకేటి భానుడా గుమ్మిడి పువు చాయ గుమ్మిడి పువు మీద కుంకుమా పువు చాయ // శ్రీ/ ఆయురారోగ్య ముల నిమ్ము ఐశ్వరముల నిమ్ము శ్రీ సూర్య నారాయణా మేలుకో