శ్రావణ మంగళ వారం పాట. ఈశ్వరా పుత్రునకు , గజావ తారునకుపార్వతీ తనయునకు భక్తి తోనూ వాక్కు శుద్ధీ నిచ్చు వైభోగ రాయునకు శారదాంబనునేను సన్నుతింతూ మంగళా గౌరి తా మహిమీద వెలసినా పాట గావించెదా భక్తి తోనూ జయమంగళం నిత్య షుభమంగళం మహిమీద ఒకరాజు సంతానము లేక , సౌభగ్య పదవి తానేలుచుండే పరమెశ్వరుడు తన ఆత్మలో హర్షించి , ఇహపరాదులు వారికిత్తమనుచూ లింగంబు తానొక్క జంగమవతారమై, గురుధర్మ ఘోరాండమనుచు వచ్చే మేడమీదానుంచి దిగివచ్చి ఆ సతీ బంగారుపళ్లెముతో నాణెములనూ వారి భక్తికి మెచ్చి పరమెశ్వరుడు తాను , ప్రత్యక్షమాయెనూ రాజుకపుడూ ఇచ్చితిని ఒక వరము మెచ్చితిని పొమ్మనగ , స్త్రీజన్మమా పురుష జన్మమనగా ధర్మవతియైనట్టి పుణ్యవతి నిత్తునా పదహారు వస్సరముల సుతునిత్తునా అని వారి నడిగెనూ ఈశ్వరుండూ సతిపతు లిద్దరూ సమకూర్చుకుని తాము పరమేష్టి తో వారు భాషించిరీ ఢర్మవతినీ చూసి తాళలేము మేము , పుణ్యమేమో గానీ పుత్రుడనెనూ ఊరికీ ముందరా కాళికా గుడి వెనక చూతవ్రుక్షమునందు ఫలమున్నదీ ఆ ఫలము తెచ్చుకుని భుజియింపుమని పలికి అంతర్ఢానుడాయెనూ ఆదేvuduu పణతి రాగా చూచి పరమెశ్వరుడు తాను నిముషంబు నిలువకా ప...
Posts
Showing posts from July, 2012
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ by M.S.Subbulakshmi
- Get link
- X
- Other Apps