Posts

Showing posts from August, 2011

వినాయక చవితి శుభాకాంక్షలు

Image
          నాకు ఉహ తెలిసినప్పటి నించి కూడా మా ఇంట్లో వినాయకుడిని స్వయం గా మట్టి తో తయారు చేసి పూజించడం అలవాటు చేసుకున్నాను నేను. ఏదేన ఒక సారి అలా చేయలేక పొతే ఆ ఏడు మా పండగ మొత్తం అసంతృప్తి గాగడిచిపోయినట్లు అనిపిస్తుంది. పోయిన ఏడాది మా బొజ్జ గణపయ్య ని ఇలా తయారు చేసి పూజ చేసాం . మరి ప్రతి సారీ చేసిన వన్నీ పెట్టలేక పోయాను. ఫోటో తీయక కొన్ని, బ్లాగ్ అప్పట్లో వ్రాయక పోయడం వల్ల అలా అశ్రద్ధ అయిపొయింది. ఇప్పట్నించి మీరు అందరు కూడా మట్టివినాయకుడినే పూజించండే. మరి మీ కు అందరికి  వినాయక చవితి శుభాకాంక్షలు. 

మనసా స్మరామి

                                         కాలక్షే పొ న కర్తవ్యహ                                         క్షీణ మాయుర్దినేదినే                                         దేహస్య పతనం వీక్ష్య                                       ...
Image
          గొల్ల  కలాపం  శ్లోకం       ;;శ్రీ మీరన్ తన కే ళికాగ్గృహంబునన్ సీతా సమేతుండవై,                 క్షేమంబోప్పగ నిద్ర జెంది కలలో శ్రీరామ రక్షా సమాం                 గొల్లా భామా వచ్చేనూ చల్లో యనీ గొల్లా భామా వచ్చేనూ                  గొల్లా భామా వచ్చే కొండా సీమలా నుండీ ,                 ఎల్లా లోకము లందు చల్లా లమ్మూ కొనుచూ                  గొల్లా భామా వచ్చేనూ గొల్ల భామ: చల్లో యమ్మ చల్ల, పెరుగో యమ్మ పెరుగు, పాలో యమ్మ పాలు                               ...