Posts

Showing posts from November, 2008

అమ్మ వారి మీద పాట

భాగ్యా దా లక్ష్మీ బారమ్మా నమ్మమం నీ సౌభాగ్యా దా లక్ష్మీ బారమ్మ హెజ్జెయ మీలే హెజ్జెయనిక్కుత గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత సజ్జన సాధు పూజెయ వేళెగె మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె // భాగ్యా దా లక్ష్మీ బారమ్మా // కనకవృష్టియ కరెయుత బారె మనకె మానవ సిద్ధియ తోరె దినకర కోటి తేజది జనకరాయన కుమారి బేగ // // భాగ్యా దా లక్ష్మీ బారమ్మా // అత్తిత్తగలదె భక్తర మనెయలి నిత్య మహోత్సవ నిత్య సుమంగ ల హల్ సత్యవ తోరువ సాధు సజ్జనర చిత్తది హొళెయువ పుత్థళి బొంబె సంఖ్యెయిల్లద భాగ్యవ కంకణ కైయ తిరువుత బారె కుంకుమాంకిత పంకజలోచనె వెంకటరమణన బింకద రాణి సక్కరె తుప్పద కాలువె హరిసి శుక్రవారద పూజెయ వేళెగె అక్కరెవుళ్ళ అళగిరి చొక్క పురందర విఠ్ఠలన రాణి చదువరి "> నవతరంగం సినిమా ">
మనవి నా చిన్నప్పుదు మా అమ్మగారు యీ గొల్లకలాపం పాదేవారు. ఆవిద దగ్గర నేర్చుకొవాలని ఉందేది. కానీ సరిగ్గా పాడకపొతె ఆవిడ ఊరుకునేవారు కాదు. ఆవిడంత శ్రుతి నాకూ ఉందేది కాదు. ఆ రొజుల్లొ అమ్మ పాట కరక్కాయ ఇంకుతో ఠావులు కుట్టి రాసుకుంది మా పెళ్లి ళై యెవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపొవడం తో అమ్మ పాటలు గొంతులోనే ఉండిపొయినై నాకు `జ్ఞాపకం ఉన్నంత దాకా రాస్తాను. దీని తరవాత యెవరికైనా గుర్తుంటే దయచేసి పూర్తి చేయండి. మరుగున పడిపొతున్న గొల్లకలాపాన్ని తిరిగి వెలుగులోకి తేవడానికి సహకరించండి. జయభారతి. నా mail id: jayabharathi_susarla@yahoo.com bloggerbharathi@gmail.com

గొల్లకలాపం

గొల్లకలాపం శ్లొకం. శ్రీ మీరన్ తన కెళికా గ్రుహంబునన్ సీతా సహేతుండవై,క్షెమంబొప్పక నిద్రజెందె,కలలో శ్రిరామ రక్షా సమాం ప్రారంభ లో గొల్లభామా వచ్చెనూ చల్లో యానీ గొల్లభామా వచ్చెనూ 2 సార్లు. గొల్లభామా వచ్చె కొండా సీమలానుండీ యెల్ల లోకమూలందూ చల్లలమ్మూకొనూచూ //ొల్లభామా వచ్చెనూ// రామా నామమూ దిద్దుకూ తనలోన తానూ నీమాములనూ తీర్చూకూ దెవరాకొండా స్వామీ ...