Posts

Showing posts from September, 2007

Spitting from the bus...where the civilisations goes?

         నిన్న మధ్యాన్నం అనుకుంటాను ఒక అతను బాగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని టక్ చేసుకుని బైకే మీద వేగంగా వెళ్తున్నాడు. నేను సిటీ బస్సు లోంచి బయటకి చుస్తూ అనుకున్నాను ఎంత హడావుడి గా వెళ్తున్నడా అని మధ్య మధ్య లో ఫోన్ మట్లాడుతూ పది నిముషాల్లో చేరుకుంటానని చెబుతున్నాడు. చూస్తుండగానే మా బస్సు లోంచి శుభ్రంగా నమిలిన గుట్కా పాన్ ఎవరో తుపుక్కున బయటకి ఉమ్మేసారు. ఫోన్ ముగించి చూసుకున్న అతని తెల్ల చొక్కా కాస్తా రంగు మారిపోయి ఆఫీసు కే కాకుండా రోడ్ మీద నడవడానికి రాని పరిస్టితి. అతన్ని చూస్తుంటే చాలా బాదః గా అనిపించింది. కానీ ఏమి చేవ్యలేని అసహాయ పరిస్టితి. తర్వాత రెండు మూడు రోజులకు మళ్ళి అతడు నేను ఎక్కిన బస్సు లోనే కనిపించాడు. నేనే ఎం జరిగిందని పలకరించాను . అతను చెప్పిన మాట విని చాలా బాధ వేసింది, ఆ రోజు అతను ఇంటర్వ్యూ కి ఫైనల్ గా వెళ్తున్నాడు. ఆ రోజు క్లియర్ ఐతే అతడి లైఫ్ సెటిల్ అయినట్లే . కానీఆ రోజు జరిగినదానివల్లా ఇంటర్వ్యూ కి వెళ్ళలేక పోయాడు . నన్నేం చెప్పమంటారు?

మగ పిల్లలకి హారతి పాట-1

పల్లవి : మంగాళ  హారతీ .. మాధవ  నీ  కిదే .. మంగాళ హారతీ  .. చరణం  1:  ముదమూతొ      యశోద  ముద్దుల  కృష్ణా  .. ముత్యాల  హారతి .. ఇచ్చేద    నీకిదే  .. రారా  గైకోర  ధీర  నీకిదే  ... ll..మంగళ  హరతీ  ..ll చరణం  2: కాళింది  మర్దనా .కంసున్ సంహరణ  .. ద్రౌపాది  రక్షకా  .. దయచేయు  వేగమే .. రారా  గైకోర  ధీర  నీకిదే  .. ll..మంగళ  హరతీ ..ll చరణం  3: రాధారమణ       .రంజిత  గుణాకరా    ... రమణు  లోసంగిన  .. రత్నాల  హరతీ .. ఇచెద  నీకిదే  ...రారా  గైకోర    ధీర  నీకిదే  . .. ll..మంగళ  హరతీ . .ll Let us carry our culture to the fut...

My first speech......at my school...never forget...............

చాలా రోజుల క్రితం ఉద్యోగ రీత్యా నన్ను ఒక  వర్క్ షాప్ కి ఆహ్వానించారు. .  అక్కడ నేనే ముఖ్యఅతిధిని. నేనే మాట్లాడవలసి ఉంది. అన్దరూ నేనేమి మాట్లాదతానా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వేదిక  మీది కంటే నేను విడిగానే అందరితో కలివిడిగా కలిసిపోతాను. కొద్దిగా స్నేహ స్వభావం కూడా          నేను మాట్లాడాలి.  అప్పుడు సందర్భం కాకపోయినా ఒక్క క్షణం నా మనసు నా ఆరో తరగతి లో జరిగినా ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకుంది.         ఆ రోజు మా స్కూల్ లో ఉపన్యాస పొటీజరుగుతోంది. మా క్లాసు టీచరు నన్ను తప్పనిసరిగా ఆ పొటీ లో పాల్గొనాలని ఆర్డరు వేసారు. బహుశ ప్రతీ సారీ నేను దాన్లో పాల్గొనడానికి ఎగ్గొట్టడం ఆయన గమనించి ఉంటారు. నాలో ఉన్న బెరుకు పోయి నేను కొంతైనా పబ్లిక్ లో మాటాడ్డం తెలుసుకుంటానని కావచ్చు         అప్పట్లో నేనెంతో నాకే తెలియుడు. నాకెలాంటి ఆశయాలు కానీ, క్రియేటివిటీ కానీ, ఉత్సాహం  గా  దెనికీ   ముందుకి   వెళ్ళడం కానీ లేవు.      ...i was...

human ralations..................only humanrelationse....................not related to money................!

I tour to various nook and corners of the villages as a part of my Government job where i got much scope to observe the rural india. my father was an ayurvedic doctor .In my child hood i got the opportunity to observe several villagers who used to come to my father's clinic for treatment. and they used to stay in our house along with us... Now i am able to understand... may be that was a course of treatment for a period of forty days to three months ,. like that .I was too young to understand that they were not our family members and we used to call them as attaiah garu(aunt) and mamaiah garu(uncle)....my mom also used to treat them with affection but not as patients and she used to call them as vadina garu(sister in law) and annaiah garu(Brother).. when they got cured and leaving to their village , they used to pay very little amount in cash and lot of affection in their words ..................................during my tour i visited one...