Friday, October 10, 2008

మంగళ హరతి

పల్లవి: జయ జయ హరతీ
జననీ పార్వతీ
శరణుసు ధీమతీ
శంకరుల ప్రియసఖీ !! జయ జయ హరతీ!!
చరణం: పంకజ లోచనీ
పాపవిమొచనీ
ఇంకెవారమ్మనీ
ఇటుగనీ బ్రొవుమీ !!జయ జయ హరతి
చరణం: నగరాజ బాలశ్రీ
నందాది సుర పాలనా
నగు ముఖము తొ చాలా
నన్నేలుమీవేళా !!జయ జయ హరతి!!

No comments: