Posts

Showing posts from November, 2024

మంగళ హరతి పాట

                         మంగళ హరతి పాట పల్లవి: మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ .. చరణం 1: ముదమూతొ యశొద ముద్దుల క్రిష్నా . . ముత్యాల హారతి.. ఇచ్చేద నీకిదె.. రారా గైకొర ధీర నీకిదె ... .....మంగళ హరతి చరణం 2: కాళింది మర్దనాకంసుం సంహరణా. .                 ద్రౌపది  రక్షకా .. దయచేయు వేగమె.. రారా గైకొర ధీర నీకిదె .. ..మంగళ హరతీ. చరనం 3 : రాధా రమణా .రంజిత గుణాకరా...                   రమణులొసంగిన.. రత్నాల హరతీ.. ఇచ్చెద నీకిదే                ...రారా గైకొర ధీర నీకిదే... ..మంగళ హరతీ.                  మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ