Posts

Showing posts from February, 2015

శరణు శరణు సురేంద్ర సన్నుత annamayya keertana

శరణు శరణు సురేంద్ర సన్నుత, శరణు శ్రీసతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర  , శరణు వేంకట నాయక// శరణు శరణు సురేంద్ర సన్నుత// కమల ధరుడును, కమల మిత్రుడు   కమల శత్రుడు, పుత్రుడు క్రమముతో మీకొలువు కిప్పుడు  కాచినారెచ్చరికయా// శరణు శరణు సురేంద్ర సన్నుత// అనిమిషేంద్రులు మునులు దిక్పతులు  అమర కిన్నెర సిధ్ధులు  ఘనతతో రంభాది కాంతలు  కాచినారెచ్చరికయా// శరణు శరణు సురేంద్ర సన్నుత// ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగా వచ్చిరి విన్నపము వినవయ్య  తిరుపతివేంకటాచల నాయకా// శరణు శరణు సురేంద్ర సన్నుత//

Aakalesthe Maku Annapurnayya song on lord siva

Image

tanikella bharani srungara gangavataranam

https://plus.google.com/103111434571997124019/posts/TmHipvYv7Ny