Posts

Showing posts from February, 2012

Selections From Balaji Pancharatna Mala Vol 1

Selections From Balaji Pancharatna Mala Vol 1

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

ఆట గదరా శివా !   ఆట గద కేశవా!!    ఆట గదరా ! నీకు అమ్మ తోడు !! ఆట గద గణపతిని తిరిగి బతికించేవు,  కళ్ళు మూయుట మొదటి ఆట నీకు  ఆట గద మాయకే మాంగల్యము ను గట్టి  కామదహనమ్ము సయ్యాట నీకూ  ఆట బ్రహ్మకు సృష్టి   అంతమే నీ ద్రుష్టి  విష్ణుమాయలు గూడ  ఆట నీకూ  ఆట చదువుల తల్లి ,ఆట బంగరువల్లి  ఆటకద   శ్రీచక్ర సంచారిణీ ,  ఆట గద మార్కండునకు ఆయువొసగేవు  మ్రుత్యు న్జ యత్వమ్ముఆట నీకూ  ఆట గదభక్త సిరియా ళునేభుక్తిగొని  ముక్తి ప్రసాదించు టాట  నీకు   ఆట గదరా నీకు ఆది శంకర బోధ  ఆట గదఅద్వైత సిద్ధాంతము  ఆట గదరా నీకు చతురంగ ఖేలనం  జీవులే పావులై ఆట నీకు   ఆట గదరా నీకు ధూర్జటి కవి పలుకు  ఆట గద శ్రీకాళహస్తి మహిమ .  గదరా నీకు కాళిదాసుని కవిత  సుకుమారసంభవం  బాట నీకు    ఆట గదరా నీకు  శ్రీనాథు వైభవం  ఆట గదరా నీకుహరవిలాసం  ఆట గదరా నీకు  శన్ముఖునిశివపదం  ఆట గద  నీకతని ఆర్తి రచన ,  ఆట గదరా నీకుస...

Dr.M.BALAMURALIKRISHNA - EMI SETHURA LINGA

Image
ఏమీఇ   సేతురా లింగా ఏమీఇ   సేతురా లింగా గంగ ఉదకము తెచ్చి నీకూ , లింగ పూజలు చేదమంటే    గంగనున్నా చాప కప్పా ఎంగిలంటున్నయి లింగా మాహునుభావా, మా లింగమూర్తీ మా దేవ శంభొ   //ఏమీ  సేతురా , లింగా ఏమీఇ   సేతురా లింగా అక్షయావుల పాడి తెచ్చీ  అర్పితము చెదమంతే అక్ష్యావుల లేగదూడా   ఎంగిలంటున్నాయి లింగా  ఏమీ   సేతురా లింగాఏమీఇ   సేతురా తుమ్మి పూవులు తెచ్చి నీకూ తుష్టుగా పుచ్చేదమంతే      ఆహా కొమ్మ కొమ్మకు కొటి తుమ్మెదా లెంగిలంటున్నాయి లింగా మాహునుభావా, మా లింగమూర్తీ మా దేవ శంభొ   ఏమీ  సేతురా , లింగా   ఏమీఇ   సేతురా లింగా

M S Subbulakshmi::Bhaja Govindam (w. Eng. subtitles)

Image

Shivastakam by Adi sankara ( Lyrics)

Image

Mahanyasam

Image

Shiva Rudram Full Namakam-Chamakam Devanagari Sanskrit English Translati...

Image

మనసు లోని మాట

                               పడుకున్నానే గానీ నాకెందుకో మనసులో మనసు లేదు.              ఎందుకని నన్నునేనే ప్రశ్నించుకుంటే నేను హాయిగానే ఉన్ననుకదా మరి ఇలా ఎందుకు ,             ఆత్మవంచన చేసుకోవటం అలవాటు లేదు. ఉన్నదున్నట్టుకుండబద్దలుకొట్టినట్టు మనసుని తెరిచి పరిచేయటమే తెలుసునాకు. అదీ ఈ రోజు మరీ .         ఒక్కసారి దాదాపు ముప్ఫై ,నలభై  ఏళ్ళ క్రిందటి రోజులు జ్ఞాపకం వచ్చాయి.         మంచం మీద పడుకుని హాయిగా నిద్ర పోక ఇప్పుడు నిజాలేందుకు ,నిద్ర పాడు చేసుకోవడానికి గాక ,  స్వగతం ఒకసారి చెప్పిచూసింది .అసలు విషయానికి వద్దాం.           నా బాల్యం లో మాది పెద్ద కుటుంబమే. పగలంతా అందరమూ బడికి వెళ్లి వచ్చాక , నాలుగు గంటలౌతునే ఇంటికి రాగానే కా...

డాక్టర్ చక్రవర్తి గానం ఘంటసాల రచన శ్రీ శ్రీ

మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో // మనసు// ఆశలు తీరని ఆవేశములో..ఆశయాలలో.. ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో ,తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ ,నీకోసమే  కన్నీరు రు నింపుటకు నేనున్నానని నిండుగ పలికే, తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో చెలిమియె కరువై వలపే అరుదై ,చెదరిన హృదయమే శిలయై పోగా నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే ,తోడొకరుండిన అదే భాగ్యమోఅదే స్వర్గమో మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో

వేదంలాఘోషించే గోదావరి

వేదంలాఘో షించే గోదావరీ అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రీ వేదంలాఘో షించే గోదావరీ అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రీ శతాబ్దాల చరితగల సుందర నగరం శతాబ్దాల చరితగల సుందర నగరం గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం//వేదంలా// రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు  ఆకధలన్ని నినదించే గౌతమి హోరూ //వేదంలా// శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో     వక్షోముఖాన్వేషు ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం    స్త్రీపుంసయోగోద్భవాం ... తే వేదత్రయ మూర్తాయ స్త్రీపురుషా సంపూజితా వసురైర్భూయాసుహుఊఊఉ పురుషోత్తమాం భుజభవథ్  శ్రీఖంధరాశ్రేయసే............... ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట శ్రీనాధకవి నివాసమూ పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలమూ కవి సార్వభౌములకిది ఆలవాలమూ నవ కవితలు వికసించే నందనవనమూ//వేదంలా// దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టుకధల చిత్రాంగి కనక మేడలు దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టుకధల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలూ //వేదంలా//

తెలవారదేమో స్వామి....చిత్రం : శ్రుతిలయలు జేసుదాస్

తెలవారదేమో స్వామి.... తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవెరి అలమేలు మంగకూ...... చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు చెలువము నేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవెరి, అలసిన దేవెరి అలమేలు మంగకూ .... మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ మక్కువ మీరగ అక్కున చేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ ఆ మత్తునె మది మరి మరి తలచగమరి మరి తలచగ అలసిన దేవెరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి గ మ ప ని తెలవారదేమోస ని ద ప మ ప మ గ ని స గ మ తెలవారదేమో స్వామిప ని ద ప మ గ మప స ని ద ప మ గ మ ప స ని రి స గ రి మ గ రి స రి ని స తెలవారదేమో స్వామి....

,,

ఇది మల్లెల వేళయనీ ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఎరుగని కొయిల ఎగిరింది ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం -2మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం - 2 మోసం ద్వేషం లేని సీమలో మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది

పులకించని మది పులకించు

పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం మనసునే మరపించు.. రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం జీవ మొసగును గానం .. మది చింత బాపును గానం .. వాడిపోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపోయిన తీగయైనా కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు దోర వలపే కురియు... మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని//

శుభలగ్నం

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా// బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా// అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//

నడిరేయి ఏ జాములో

నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభునికి మా మనవి వినిపించవమ్మా ఏడేడు శిఖరాలు నే నడువలేను ఏపాటి కానుక అందించలేను వెంకన్న పాదాలు దర్శించలేను వివరించి నా బాధ వినిపించలేను అమ్మా .. మముగన్న మాయమ్మ అలిమేలుమంగా విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభునికి మా మనవి వినిపించవమ్మా కలవారినేకాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా కన్నీటి బ్రతుకుల కనలేనివాడు   స్వామి కరుణమయుండన్న బిరుదేలనమ్మా అడగవే మా తల్లి అనురాగవల్లి అడగవే మాయమ్మా అలిమేలుమంగా..

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటె నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే// ఎలదేటిపాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే // సిరిమల్లె నీవే // మరుమల్లె తోటా మారాకు వేసే మారాకువేసే నీ రాకతోనే నీపలుకు పాటై బ్రతుకైనవేళా బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నాఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే //సిరిమల్లె నీవే//

Jeevan Dor Tumhi Sang Bandhi-Sati Savitri-Lata Mangeshkar

Image
జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంధీ,  జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంధీ  క్యా తోడేంగే  ఇస్ బంధన్ కో  జగ్ కె టుటా ఆంధీ రే  ఆంధీ                                          // జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంధీ//                                      //,జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంధీ,, // హోన సకే కభి హం తుం యారే  హోన సకే కభి హం తుం యారే , దో తన్ హై ఎక్ ప్రాణ్ హమారే ,  చాహె మిలె పథ్ మే అంధియారే , చాహె కిలే హొగా లల్ కారే , ఫిర్ భి రహుంగా తుమ్హారీ తుమ్హారీ   //జీవన్ డోర్ తుమ్హీ సంగ్ బాంధీ,//                ...

O Sajana Barkha Bahaar Aai - Parakh

Image
      ఓ  ఓ సజ్ నా  ,ఓ  ఓ సజ్ నా  బరఖా బహార్ ఆయీ రస్ కి ఫుహార్ లాయి, ఆఖియన్ మె  ప్యార్ లాయి  తుం కొ పుకారె మెరె, మన్ కా పపీహర మిఠి -మిఠి  అగ్ని మె, జలె   మొర జియర ఒ సజన..................... ఐసె రిం-ఝిం మె, ఒ సజన్ ప్యాసె ప్యాసె మెరె నయన్, తెరె హి ఖ్వాబొన్ మెన్ ఖొ గయె  సావలి సలొని ఘట, జబ్ జబ్ ఛాయీ  ఆఖియొ  మెన్ రైన గయి, నిందియ న ఆయి ఒ సజన............

Maha Ganapathim

Image

Endaro Mahanubhavulu - Nithyasree Mahadevan -

Image

- Orunaalum Maravaada - Nithyasree Mahadevan -

Image

Manasa Sancharare - Nithyasree Mahadevan -

Image

Lord Venkateswara swamy Abhishakam Real Rare Video

Image

..

Image