Posts
Showing posts from November, 2010
Mahendra Kapoor & Lata - Aaj Ki Mulaqat Bas Itni - Bharosa [1963]
- Get link
- X
- Other Apps
Lata - Tumhi Mere Mandir Tumhi Meri Pooja - Khandan [1965]
- Get link
- X
- Other Apps
Nargis & Raj Kapoor - Panchi Banu Udati Phiru - Chori Chori
- Get link
- X
- Other Apps
Lata Mangeshkar: Wada Na Tod (Don't break your promise)
- Get link
- X
- Other Apps
Sri Nidhi - Carnatic Music Wonder Kid Next in the series
- Get link
- X
- Other Apps
అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్
- Get link
- X
- Other Apps
యీమధ్యనె కాదు, ఎన్నాళ్ళనుంచో నేను త్రుటిలో తప్పించుకున్న ప్రమాదాల్లో ఉమ్మించుకోవడం అన్నది ఒకటి.(చిన్నప్పుడు నాకు ఆ అనుభవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళింట్లోనే కూచుని మా పక్కింటి బువ్వమ్మ పాను వేసుకుని నన్ను పవిత్రం చేసి, మాఫ్కరో బే టా అని బాధ పడటం నాకింకా గుర్తే. కాని నా బాధ ఆవిడ బాధ కంటే మించి పోయింది,) వినడానికి సాధారణంగా అనిపించినా దీని బారిన పడ్డవాళ్ళ అవస్థ అంత ఇంతా కాదు మరి. ఎలాగంటారా చూడండి. అతి పెద్ద ప్రమాద కనిపించేది C.B.S బస్స్టాండ్ లో .(దూర దూరాలకి వెళ్ళడానికి ఎంతొ శ్రమపడి శుభ్రం గా తయారు అయి బస్ స్టాండు కి చేరుకుంటాం. బస్సు కి, బస్సు కి మధ్యన కొద్దిగా జాగా ఉంటుంది కదా అక్కడికి చేరేప్పడికి ప్రతి రోజు ప్రయాణించే వాళ్ళకైతేనేఁ , ఆఫీసు పనుల మీద వెళ్ళే వాళ్ళ కైతే నేఁ పరిగెత్తికెళ్ళి బస్సు చివరి నిముషం లో ఎక్కే వాళ్ళ కైతేనేం, )సరిగ్గా అ...
జాతకం
- Get link
- X
- Other Apps
ఆ మధ్యన ఒక రోజు బాగా తిరిగి, తిరిగి అలసిపోయి సరిగా నిద్ర లేక ,మర్నాడు చాల ముఖ్యమైన visitor world bank నించి వస్తున్నందువల్ల చాలా హడావిడిగా ఉన్నాం. హాల్లో స్వాగత గీతాలు ప్రాక్టిసు చేస్తున్నారు కొందరు. వచ్చే అతిధులకి స్వాగతం చెప్పడానికి. ఇంతలో ఒక నల్ల డ్రెస్సులో ఉన్న ఒక అతను పొడవాటి గడ్డం ,సుమారుగా డెబ్భై ఏళ్ళ వయసు ఉండవచ్చు, అలా నా టేబుల్ ముందు నించి వెళ్తూ నా కొలీగు కి చేయి చూసి జాతకం చెప్పాడు. సహజన్ గా జాతకం చెప్పేవాల్లంటే అందరికి కొంత ఉత్షాహం ఉంటుంది కనక నేను అతన్నే పరిశీలిస్తూ కూర్చున్నాను. ఇంతలో నా మరో స్నేహితురాలు వస్తే అతను తనకి కూడా జాతకం చెప్పాడు. వివరాలన్నీ వ్రాసి, ఒక కవరు అడిగి తీసుకుని, తను మనతో చెప్పివ్రయించిన కాగితాన్ని మడిచి ఆ కవరులో ఉంచి మన చేతికి ఇచ్చి వెల్ల బోతుంటే నాకు కూడా ఎందుకో చేప్పిన్చుకోవలనిపించింది. విపరీతమైన పని వత్తిడి, ప్రయాణం చేసిన అలసట నాకేమాత్రం ఆ సమయం లో కనిపించలేదు. ...
మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది
- Get link
- X
- Other Apps
మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది పెళ్లి యిన అమ్మాయి ని ఎక్కడున్తున్నావ్ అని అడిగితె మా అత్తవారింట్లో అని సమాధానం ఇస్తుంది. అలాగే పుట్టింట్ i వాళ్ళు కూడా అత్తవారింట్లో ఉన్నదనే చెబుతారు.అలాగే నాన్నగారి ఇల్లు అనరు. అమ్మగారి ఇల్లు అంటారు. మావగారి ఇల్లు అనకుండా అత్తవారిల్లు అనడం, నాన్నగారి ఇల్లు అనకుండా అమ్మగారిల్లు అనడం ఎంతవరకు సమంజసం? ఆడవాళ్ళ డామినేషన్ ఇంటుంటే మరో దగ్గరేమో మళ్ళి సమాన హక్కులు అంటారు. మారి మగవాళ్ళు ఎందుకుపోరాడటం లేదు? బ్రేవో
ఒబామా
- Get link
- X
- Other Apps
ఒబామా వచ్చాడోచ్. మరే ఆయన వానక ఆయన భార్య కూడా వచ్చిందిమరి. ఆయన వచ్చాక ఆవిడ ఎలా రాకుండా ఉంటుంది మరి? వామ్మో వెనకాల మూడు వేల మంది వచ్చారంట . బాబోయి వాళ్ళ చేతుల్లో ఎన్నెన్నో ఉజ్జోగాలున్నయంటా అమెరికా లో ఉజ్జోగాలుపోగోట్టుకున్న మన భారతీయులకా ?లేకుంటే ఇండియా కి వచ్చి సెటిల్ అయిపోయి హ్యాపీ గా ఉండాలనుకునే అమెరికావాళ్ళక? ఎండితే నేంటి బోల్డన్ని ఉజ్జోగాలు. వామ్మో. ఒబామా వాళ్ళావిడ బడి పిల్లలతో కలిసి డాన్సు చేసిందంతా,.ఎంత ముఖ్యమైన వార్త, ఒబామా కూడా ఒక సెకను వాళ్ళతో కలిసి డాన్సు సేసినా డo ట . ఇంకా ఒబామా ఏమేమి సేసినాడో రేపు సెప్తా.
A Sanskrit Hymn on Ashtalakshmi (The 8 Forms of Cosmic Mother) - "Ashtal...
- Get link
- X
- Other Apps