గుండెలు పిండివేసే సన్నివేశం
ఆయేషా మీరా హత్యకేసు లో శిక్ష పడింది సత్యం బాబుకా,అతని తల్లిమరియమ్మకా ? తప్పెవరిదో~శిక్ష మాత్రం పేదవాడికి. డబ్బుంటే ఏమైనామనకి అనుకూలంగా మార్చుకో వచ్చు. చిన్నప్పుడుఒకచిన్న పెన్సిలుముక్క ఎక్కడేనా దొరికింది అని ఇంటికి పట్టుకుని వస్తేలక్ష యక్ష ప్రశ్నలువేసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్లని విచారించి తిరిగివాళ్ల వస్తువు వాళ్లకితిరిగి చేర్చే దాకా ఒప్పుకునేవాళ్ళు కాదు ఆనాడు పెద్దవాళ్ళు. మరి ఈ నాడు ప్రపంచం అందరు చెబుతున్న వాస్తవాన్నిన్యాయదేవత కళ్ళకి గంతలు కట్టి మరీ , అమాయకుడికి శిక్షవేసారు. ఆతల్లి ఉపిరి కళ్ళలో పెట్టుకుని, గడపాల్సిన భవ...