Friday, November 7, 2008

గొల్లకలాపం

గొల్లకలాపం
శ్లొకం.
శ్రీ మీరన్ తన కెళికా గ్రుహంబునన్
సీతా సహేతుండవై,క్షెమంబొప్పక
నిద్రజెందె,కలలో శ్రిరామ రక్షా సమాం


ప్రారంభ లో గొల్లభామా వచ్చెనూ
చల్లో యానీ గొల్లభామా వచ్చెనూ 2 సార్లు.
గొల్లభామా వచ్చె కొండా సీమలానుండీ
యెల్ల లోకమూలందూ చల్లలమ్మూకొనూచూ //ొల్లభామా వచ్చెనూ//

రామా నామమూ దిద్దుకూ
తనలోన తానూ
నీమాములనూ తీర్చూకూ
దెవరాకొండా స్వామీ
నేననీ పలుకూచూ

వచ్చెటీ వేళా
పండూ వెన్నెలా రేలా
పసిడీ దివ్వెలా చాయా
దిండీ గణపతీ తూడా
దండామూ లిడుకొనూచూ// గొల్లభామా వచ్చెనూ//
గొల్లభామ........పాలోయమ్మ పాలు.....పెరుగోయమ్మ పెరుగు....
చల్లో యమ్మ చల్ల
అయ్యవారు;; గొల్లవారము, గొల్లవారమనుచున్నావు
యెర్ర గొల్లలా,నల్ల గొల్లలా,యెపి గొల్లలా వివరముగా చెప్పవే గొల్లభామ.
గొల్లభామ ; ; ఎర్ర గొల్లల కాము,యెపి గొల్లల కామూ
నల్ల గొల్లల కాము, నరుల కామూ
అయ్యవారు; మరి యేగొల్లలో చెప్పవె గొల్ల భామా.

గొల్లభామ; ఆ అయ్యవారూ చెబుతా వినండి
జ్ఞానా గొల్లావారాము
విజ్ఞానముగ తెలువరయ్య
అయ్యవారు; ఒహ్ ఆలాగైతె యెక్కడనుంది వచ్చినావొ యెవూరునుండి వచ్చినావొ
వివరముగ తెలపవే గొల్లభామా
గొల్లభామ; డుండి పురము నుండి వచ్చినామూ
దండములు పెట్టుచును మేమూ
డుండి పురము నుండి వచ్చినామూ


No comments: