Friday, November 7, 2008

మనవి
నా చిన్నప్పుదు మా అమ్మగారు యీ గొల్లకలాపం పాదేవారు. ఆవిద దగ్గర నేర్చుకొవాలని ఉందేది. కానీ సరిగ్గా పాడకపొతె ఆవిడ ఊరుకునేవారు కాదు. ఆవిడంత శ్రుతి నాకూ ఉందేది కాదు. ఆ రొజుల్లొ అమ్మ పాట కరక్కాయ ఇంకుతో ఠావులు కుట్టి రాసుకుంది
మా పెళ్లి ళై యెవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపొవడం తో అమ్మ పాటలు గొంతులోనే ఉండిపొయినై
నాకు `జ్ఞాపకం ఉన్నంత దాకా రాస్తాను. దీని తరవాత యెవరికైనా గుర్తుంటే దయచేసి పూర్తి చేయండి.
మరుగున పడిపొతున్న గొల్లకలాపాన్ని తిరిగి వెలుగులోకి తేవడానికి సహకరించండి.

జయభారతి.
నా mail id: jayabharathi_susarla@yahoo.com
bloggerbharathi@gmail.com

No comments: