మంగళ హరతి పాట

                         మంగళ హరతి పాట


పల్లవి: మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ ..

చరణం 1: ముదమూతొ యశొద ముద్దుల క్రిష్నా .
. ముత్యాల హారతి.. ఇచ్చేద నీకిదె.. రారా గైకొర ధీర నీకిదె ... .....మంగళ హరతి

చరణం 2: కాళింది మర్దనాకంసుం సంహరణా.
.                 ద్రౌపది  రక్షకా .. దయచేయు వేగమె.. రారా గైకొర ధీర నీకిదె .. ..మంగళ హరతీ.

చరనం 3 : రాధా రమణా .రంజిత గుణాకరా...
                  రమణులొసంగిన.. రత్నాల హరతీ.. ఇచ్చెద నీకిదే
               ...రారా గైకొర ధీర నీకిదే... ..మంగళ హరతీ.
                 మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ 

Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

Life is a way: ఆది గురువు

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్