Swagatham Krishna - Yesudas
పల్లవి ; స్వాగతం కృష్ణాఆ,ఆ, స్వాగతం కృష్ణా కృష్ణా
శరణాగతం కృష్ణా
ఇక స్వాగతం కృష్ణా కృష్ణా స్వాగతం కృష్ణా
మధురాపురి సదనా మృదు
వదనా మధుసూదన ఇహ// స్వాగతం//౩ సార్లు
అనుపల్లవి ;భోగ దప్త సులభా సుపుష్ప గంధ కలభా
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద (స్వాగతం
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద (స్వాగతం
చరణం ; ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా
కువలయాపీడమర్దన కాళింగ నర్తన
గోకులరక్షణ సకల సులక్షణ దేవా -
శిష్ట జన పాల సంకల్ప కల్ప
శిష్ట జన పాల సంకల్ప కల్ప
. కల్ప శత కోటి అసమపరాభవ
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస
ప్రతి యువతి జన మానస పూజిత
స ,గప, గరి , ,ప గ రి స గ స ,
స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం
Comments
శారద