మహాలక్ష్మి పాట

క్షీర  సాగర మందు  వెలసినా 
శ్రీ  మహా వరలక్శ్మివీ 
నీదు దరిశన మైన తోడనే 
ధన్యులము మే మయితిమీ //క్షీర//

 అమ్బనన్ను బ్రొవుమానీ 
ఆదరముతో వేడితి
శంభు శాంకరి గౌరీ మాహా
శామ్భవీ    కృప చూడుమా.//క్షీర//

విష్ను రాణీ  వైన శ్రీధర
లక్ష్మి నీకూ మంగళం 
శాశ్వతా పదవిచ్చి మమ్ము
శామ్భవీ    కృప చూడుమా.//క్షీర

Comments

Padmarpita said…
దీపావళి శుభాకాంక్షలు!

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్