Life has so many flavors. some times we search for a life that is far away. But forget to live the life in our way. for those people this .... "life is a way"
Saturday, February 13, 2010
తెలుసుకొనవె చెలీ, మాత్రమే కాదు చేలికాండ్లు కూడా వెరసి వ్యాఖ్యానించటం అనేపని చేసేవాళ్ళు అందరికి
జ్ఞాన వృద్ధులే వృద్ధులు కాని వయోవృద్ధులైనంత మాత్రాన వారు వృద్ధులు కారు . ఎదుటి వాళ్లని ఆ ముసిల్ది, ముసలోడు అని కామెంట్ చేసేవాళ్ళు దాని అర్థం తెలుసుకుని వ్యాఖ్యానించటం మంచిదని అనిపించటం లెదూ?
No comments:
Post a Comment