naaku istamaina pata

మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్
మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్

ఉరుములురిమి నను తరిమి కొట్టితే
మెరుపు తీగె కొరడా ఝలిపిస్తే
మంద విడిన తూవాయికిమల్లె
మనసుఉరక బెంబెలయి పోతది
//మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్//
కొండలోయ లో నల్లని మబ్బులు
గుంపులు గుంపులు నడస్త ఉంటె
గుండెలోతులో మెల్లని సవ్వడి
గుట్టుచప్పుడుగ దాచేదెవరో
మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్//

Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్