Tuesday, January 26, 2010

కోసికొమ్ము ఈ కుసుమము lalitha geyam.

కోసికొమ్ము ఈ కుసుమము
వేచి ఉంది నీ కోసము
చేసితివా ఆలస్స్యమూ
ఎపుడు రాలునో యీ సుమము ప్రభూ
వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము //

నిన్నలంకరించిన మాలలో
నా కి చోటేక్కడిదోయీ
ఆ రంగురంగులా పూవులతో
నే పోటే పడలేనోయీప్రభూ

వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము //
ఏ గాలి ఎపుడు వీచునో
నన్నేవైపు విసరి వైచునో
నా బ్రదుకు నేలపాలగునో ప్రభూ
వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము //
ఈ పాత ఇంకా ఉంది. గుర్తు రావట్లేదు. మళ్ళి వ్రాస్తాను.

No comments: