Monday, January 25, 2010

తూరుపు దిక్కున అదిగో చూడు

తూరుపు దిక్కున అదిగో చూడు

పొడిచే వేగు చుక్కా

పొడిచే వేగు చుక్కా

సత్యాహింసల సూర్యోదయమై

నిత్యముశాంతి నిత్యమూ కాంతి



దేశ దేశ ప్రజ సంతోషించగా

శాంతిని చూపెడి చుక్కా

పొడిచే వేగు చుక్కా

No comments: