Monday, January 25, 2010

చలిగాలి వీచింది

చలిగాలి వీచింది
తెలవార బోతోంది
ఇకనైన ఇలు చేరేవా
ప్రియా ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ
ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ

యెదురూ తెన్నూలు చూసి ఎద బెదిరి పోయింది
నిదురలో పడు తనువూ నిలబెట్టుకున్నాను
ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ

బరువాయె నా మేను
చెరువాయె కన్నీరు
విరహావేదన నేను మరి ఓపలేను
ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ

No comments: