బంగారు పాపాయి బహుమతులు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి

పాపాయి చదవాలి మా మంచి చదువు

పాపాయి చదవాలి మా మంచి చదువు

మా paapa పలికితే మధువులే కురవాలి

మా paapa పాడితే పాములే ఆడాలి

పలుదేషములు పోయి తెలివిగల పాపాయి

ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి/ /బంగారు పాపాయి బహుమతులు పొందాలి //


ఏ దేశ మే జాతి ఎవ్వరీ పాపాయి

అని ఎల్లరడగాలి అని ఎల్లరడగాలి

తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను

అని పాప జగమంత చాటి మురిపించాలి

బంగారు పాపాయి బహుమతులు పొందాలి

బంగారు పాపాయి బహుమతులు పొందాలి
// పాపాయి చదవాలి మా మంచి చదువు//

Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్