Posts
Man Anand Anand Chhayo
- Get link
- X
- Other Apps
मन आनन्द आनन्द छायो మన్ ఆనంద్ ఆనంద్ ఛాయో मिट्यो गगन घन अंधकार మీటొ గగన్ ఘన అంద్ కార్ अँखियन में जब सूरज आयो అఖియన్ మే జబ్ సూరజ్ ఆయో ఆయోఆయో मन आनंद... మన్ ఆనంద్ उठी किरण की लहर सुनहरी ఉఠీ కిరణ్ కీ లహార్ సునహారీ जैसे पावन गंगाजल జైసే పావన్ గంగ జల్ अर्पण के पल हर सिंगार मधु అర్పణ్ కే పల్ హర్ సింగార్ మధు गीत सिंदूरी गायो గీత్ సిన్దూ రీ గాయో मन आनंद आनंद छायो... మన్ ఆనంద్ ఆనంద్ ఛాయో ऐसी पीड़ रही मन में तो ఐసీ పీడా రహీ మాన్ మే తో असुवन हाथ बिकानी ఆసూ వన్ హాథ్ బికానీ आँसुओं से भये बिन सूरि ఆసు వోమే సే భయ బిన సారే रोम रोम मुस्कायो రోమ్ రోమ్ ముస్కాయో मन आनंद आनंद छायो...న మన్ ఆనంద్ ఆనంద్ ఛాయో मानसरोवर मगन कम्पन మాన్ సరోవర్ మగన్ కంపన नभदर्पन की झांकी నభ దర్పన్ కీ ता में अबिकल अधखुल लोचन తామే అభి కల్ ఆధ ఖుల్ లోచన प्राणहँस उतर आयो ప్ర్రా ణ హంస్ ఉతరాయో मन आनंद आनंद छ...
A song from SADAK film
- Get link
- X
- Other Apps
Jamaane Ke Dekhe Hain Rang Hazaar Nahi Kuch Siva Pyaar Ke జ మానే కె దేఖే హై రంగ్ హజార్ నహీ కుచ్ శివా ప్యార్ కీ ఆకే తు లగ్ జా జలే మేరె యార్ నహీ కుచ్ శివా ప్యార్ కీ Tu Hai Sanam Meri Pahali Muhabbat Tujh Pe Luta Doon Main Duniya Ki Chaahat తూ హై సనమ్ మేరి పహలీ ముహాబ్బత్ , తుఝ్ పే లుటా దూ మై దునియా కి చాహత్ Zulfon Ke Saaye Mein Jeena Hai Mujhako Dil Ki Panaahon Mein Rakhoonga Tujhako జుల్ఫోన్ కె సాయే మై జీనాహై ముఝ్ కో ,దిల్ కి పనాహోమే రఖుంగ తుఝ్ కో Is Bekaraari Mein Aaye Karaar ఇస్ బేకరారీ మే ఆయే కరార్ , నహీ కుచ్ శివా ప్యార్ కీ Nahi Kuch Siva ... A Ke Tu Lag Ja Gale Mere Yaar ఆకే తు లగ్ జా గలే మేరె యార్ ,నహీ కుచ్ శివా ప్యార్ కీ Nahi Kuch Siva ... నహీ కుచ్ శివా ప్యార్ కీ Chaahat Ka Rangeen Aramaan Ban Ke Tum Dil Mein Rahana Meri Jaan Ban Ke చాహత్ కి రంగీన్ అర్ మాన్ బన్ కే , తుం దిల్ మే రహ్ నా మెరీ జాన్ బన్ కే Teri Muha...
సీతాకల్యాణ వైభోగమే
- Get link
- X
- Other Apps
సీతాకల్యాణ వైభోగమే రామకల్యాణ వైభోగమే పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమ పవనేత్ర రమణీయ గాత్ర భక్త జన పరిపాల భరిత షరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల పామరా సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభి రామ సాకేత ధామ సర్వ లోకాధార సమరైక ధీర గర్వ మనస దూర కనకాఘ ధీర నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ విధార నత లోకాధార పరమేశనుత గీత భవ జలధిపోత తరుణి కుల సంజాత త్యాగరాజనుత సీతాకల్యాణ వైభోగమే రామకల్యాణ వైభోగమే
ఏడూ కొండలా సామీ ఎందూకు న్నావయ్యా
- Get link
- X
- Other Apps
ఈ మధ్యన పండగో పబ్బమో , లేదా మనసు పుట్టి స్వామి దర్శనం చెసుకుo దా మనో అనుకునే సామన్య భక్తుల సంఖ్య క్రమెపీ పడిపోయే పరిణామాలు మనం చూస్తూనే న్నాం. చాల రోజుల క్రితం ఒక సారి శ్రీరామ నవమి కి అనుకుంటా వెంకటే శ్వర స్వామి దర్శనం చేసుకుందామని తిరుమలకి వెళ్ళాం. ప్రత్యెక దర్శనం కోసం నిర్దేశించిన మొత్తాన్నీ చెల్లించి రశీదు పుచ్చుకుని ఆలయ అధికార్లు నిర్దేశించిన వరుస లో వెళ్లి నిలుచున్నాం . వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు దర్శనం గంట లోగానే అవ్వాలి . కొద్ది సెపైతె మేము అస్సలు మండపం లోకి అడుగు పెడతామని అనుకున్తునామో లేదో , క్షణం లోగా నే మమ్మల్ని ఆపేసి, ఆవలకి నెట్టేసి, v.i.p దర్శనం అని చెబుతూ దాదాపు వంద, రెండు వందల మందిని గుళ్ళోకి పంపించారు వాళ్ళ వెనుకే మాకు కొద్ది జాగా దొరికి మేము కూడా లోపలి ప్రవేశించాం . వచ్చిన వాళ్ళలో ఒకావిడ నాకు కాస్త ముఖ పరిచయం . అదే చనువు తో ఎంత టికెట్ తీసుకున్నారు అని అడిగితె, అందు కావిడ అదేమీ లేదు, అక్కడ వాళ్ళ బంధువు ఒకాయన పని చేస్తున్నాడు . ఆ యనే తీసుకోచాడు, ఇప్పుడే వస్తున్నాం అని చెప్పిo ది డబ్బులు కట్టి, ఉదయం నించీ q లో అలిసిపోయిన మాకు చాల బ...
సరస్వతీ వ్రతకథ
- Get link
- X
- Other Apps
సూతమహాముని శౌనకాది మహామనులను చూచి యిట్లనియె, ఓ మహర్షులారా! మీకొక ఉత్తమమైన వ్రతరాజమును వినిపించేdaను వినుడు అని చెప్పసాగెను. ఆశ్వీయుజ శుక్ల పక్ష పాడ్యమి మొదలుకొని తోమ్మిదిరాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతిలను పూజించావలేయును. లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజా చేయవలెయును. అనిన ఋషివర్యులు సూతమహామునితో ఓ మహాత్మా! పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరిన్చినార? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితము కలిగినది? అని అడుగగా ఓ మునులారా! కృతయుగంబునందు మహా ధర్మాదికుండు, ప్రజాపాలన సమర్దుండు సుకేతువు అనే రాజు గలదు. అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేది అను భార్య గలదు. ఇట్లుండగా రాజునకు, అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ద సంనద్దుడై కదన రంగమునకు పోయి భీకరముగా యుద్దము చేయుచుండెను. ఆ యుద్దమునండు సుకేతుడు శత్రువుల దాడికి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచున్న...
- Get link
- X
- Other Apps
౧. శ్రీ కామేశ్వరీ నిత్యా దేవీం ధ్యాయేజ్జగద్ధాత్రీం జపాకుసుమ సన్నిభాం బాలభాను ప్రతీకాశాం శతకుంభ సమప్రభాం | రక్తవస్త్ర పరీధానాం సంపద్విద్వా వశంకరీం నమామి వరదాం దేవీం కామేశీం అభయప్రదాం || ౨. శ్రీ భగమాలినీ నిత్యా భగరూపాం భగమయాం దుకూలవసనాం శివాం భగోదరీం మహాదేవీం రక్తోత్పల సమప్రభాం కామేశ్వరాంకనిలయాం వందే శ్రీ భగమాలినీం || ౩. శ్రీ నిత్యక్లిన్నా నిత్యా పద్మరాగ మణి ప్రభాం హేమతాటంక భూషితాం రక్తవస్త్ర ధరాం దేవీం రక్తమాల్యాను లేపనాం | అంజనాన్విత నేత్రాంతాం పద్మపత్ర నిభేక్షణాం నిత్యక్లిన్నాం నమశ్యామి చతుర్భుజ విరాజితాం ||