1. వెల్లకిలా పడుకుని శరీరాన్నిబాగా( stretch ) చెయ్యాలి
2. కాళ్ళు రెండు ఒక్కొక్కటి గా కిద్దిగా పైకి ఎత్తి ఒకటి నుంచి పది లెక్క పెట్టుకుంటూ మెల్లగా కిందకి దించాలి అలా ఒక్కొక్క కాలూ ౫నిముశాలు చేయాలి
3..అలాగే వెల్లకిలా పడుకుని, ఎడమ మోకాలిమీద కుడి పాదం ఉంచి , చేతులువెల్లకిలా చాచి, ఎడమ వేపు చేతి బొటాన వేలిని తదేకంగా చూడాలి. అలాగే కుడి మోకాలి మీద ఎడమ పాదం ఉంచి కుడి చేతి బొటనవేలిని తదేకంగా చూడాలి.
4..పాదం బొటనవేలి మధ్యన రెండో పాదం మడమని ఉంచి stretch చేయాలి ,అలాగే రెండో వైపు పాదం కూడా
5..వెల్లకిలా పడుకుని అయినంత వరకు నడుముని పైకి ఎత్తాలి
6..కుడి కాలిని ఎడమ మోకాలి మీద ఉంచి తల ఒక వేపు, పాదం దానికి వ్యతిరేకం గ twist చేయాలి
7. పాదాలని పిరుదులకి తగిలేలా చేసి రెండు చేతులని తల కిందుగా ఉంచిఅటూ ఇటూ అంటే మోకాళ్ళు ఎడమ వేపుకి తిప్పినపుడు మొహాన్ని కుడి వెపుకీ, అలాగే కుడి వేపుకి మొకాల్లని తిప్పినపుడు మొహాన్ని ఎడమ వెపుకీ తిప్పాలి
ఇoతే కాకుండా సేతుబందాసన్ , అర్ధ చక్రబందాసన్, అలాగే పాద అంగుస్తాసన్ కుడా క్క్రమం తప్పకుండా చేస్తే లంబార్డ్ సమస్యలు, వెన్నెముక క్రింది భాగాన ఉండే సమస్యలు కొంత వరకు సమసిపోతాయి
No comments:
Post a Comment