ఒక్కొక్కఅక్షింతలుగౌరమ్మ
ఒక్కమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏమందునెగౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపేరంటాల్లమే //ఓక్కొక్క//
రెండేసిఅక్షింతలుగౌరమ్మ
రెండుమల్లెసారెలు
నినుతలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతో ఏమందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాలపేరంటాల్లమే //ఓక్కొక్క//
మూడేసిఅక్షింతలుగౌరమ్మ
మూడుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దె లెక్కిరి
ఏడుమిద్దెల సందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏమందునేగౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారామేగౌరమ్మ
బాల పేరంటాల్లమే //ఓక్కొక్క//
నాలుగేసిఅక్షింతలు గౌరమ్మ
నాలుగుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏమందునేగౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపెరంటాల్లమే //ఓక్కొక్క//
ఐదేసిఅక్షింతలుగౌరమ్మ
అయిదుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాలపెరంటాల్లమే //ఓక్కొక్క// ఆరేసిఅక్షింతలుగౌరమ్మ
ఆరుమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలేమోదాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాల పెరంటాల్లమే //ఓక్కొక్క// ఏడేసి అక్షింతలుగౌరమ్మ
ఏడుమల్లెసారెలు
నినుతలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
ఏడుమిద్దెలసందునగౌరమ్మ
దొంగలే మో దాగిరి
దొంగలతోఏమందునే గౌరమ్మ
దొరలతోఏమందునే
బంట్లక్కవయ్యారమేగౌరమ్మ
బాలపేరంటాల్లమే //ఓక్కొక్క// ఎనిమిదేసి అక్షింతలుగౌరమ్మ
ఎనిమిదిమల్లెసారెలు
నినుతలచిమాఅన్నలుగౌరమ్మ
ఏడుమిద్దెలెక్కిరి
ఏడుమిద్దెలసందున గౌరమ్మ
దొంగలేమో దాగిరి
దొంగలతో ఏమందునే గౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాల పేరంటాల్లమే తొమ్మిదేసిఅక్షింతలుగౌరమ్మ
తొమ్మిదిమల్లెసారెలు
నిను తలచి మాఅన్నలుగౌరమ్మ
ఏడు మిద్దె లెక్కిరి
ఏడుమిద్దెల సందున గౌరమ్మ
దొంగలేమో దాగిరి
దొంగలతోఏ మందునే గౌరమ్మ
దొరలతోఏ మందునే
బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాలపెరంటాల్లమే బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాలపేరంటాల్లమే బంట్లక్కవయ్యారమే గౌరమ్మ
బాల పేరంటాల్లమే
No comments:
Post a Comment