Sunday, November 7, 2010

మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది

       


    మా అమ్మాయి అత్తవారి ఇంటిలో ఉంది పెళ్లి యిన అమ్మాయి ని ఎక్కడున్తున్నావ్ అని అడిగితె మా అత్తవారింట్లో అని సమాధానం ఇస్తుంది. అలాగే పుట్టింట్ i వాళ్ళు కూడా అత్తవారింట్లో ఉన్నదనే   చెబుతారు.అలాగే నాన్నగారి ఇల్లు అనరు. అమ్మగారి ఇల్లు అంటారు. మావగారి ఇల్లు అనకుండా అత్తవారిల్లు అనడం, నాన్నగారి ఇల్లు అనకుండా అమ్మగారిల్లు అనడం ఎంతవరకు సమంజసం? ఆడవాళ్ళ డామినేషన్ ఇంటుంటే మరో దగ్గరేమో మళ్ళి సమాన హక్కులు అంటారు. మారి మగవాళ్ళు ఎందుకుపోరాడటం లేదు?  బ్రేవో

3 comments:

Tanu Collections said...

inTlo epuDu vunDedi ammayilu kanuka, alaa antaaremo...

Anonymous said...

మాకు పోరాడాల్సిన సమస్యలు మరిన్ని వున్నాయి.

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది. మీరింకో విషయం గమనించారా. ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే చుట్టుపక్కల వాళ్లకి అదిక వాళ్ళ ఇల్లు అవుతుంది. ఉదాహరణకి లతా వళ్ళ ఇల్లు, కవితవాళ్ళిల్లు, పాపాయి వాళ్ళిల్లు ఇలా అనమాట :-)