వెన్నె ముద్ద మాధవా, చిన్ని చేత తిన్దువా
ఉన్న మాయ బల్కవా, గున్న వలె కూచుందువా
ముద్దుకృష్ణ బల్కవా ,వద్దనేప్పుడు నిల్వవా,
గానమురళి ఊదవా ,గర్వమణచి బ్రోవవా
ముద్దుకృష్ణ బల్కవా ,వద్దనేప్పుడు నిల్వవా,
గానమురళి ఊదవా ,గర్వమణచి బ్రోవవా
జున్ను పాలు పోసేదన్,వెన్న నోట పెట్టెదన్
ఆపదాలు అణచవా,రూపునాకు చూపవా
నంద పుత్ర గావవా ,బంధమడచి ఏలవా
యజ్ఞ మహా లక్శ్మినీ హృదయమందు నిల్పవా
1 comment:
బావుందండి. చిన్ని కృష్ణుడంత మనోహరంగా ఉంది. అభినందనలు.
మీరు lekhini.com వాడంది తెలుగు అచ్చు కోసం.
Post a Comment