Tuesday, March 15, 2011

నామ రామాయణం |సుందర కాండం మొదలైనవి యం యస్ సుబ్బ లక్ష్మి


కపివర సంతత సంస్మృత  రామ్  |
తద్గతి విఘ్న ధ్వంసక  రామ్      
సితా  ప్రాణాధారక రామ్   |
దుష్ట దశానన దూషిత  రామ్  |
శిష్టహనుమ ద్భుషిత  రామ్  |
సితోదిత కాకావన    రామ్   |
కృత చూడామణి దర్శన  రామ్  |
కపివర వచనా  శాశ్విత   రామ్  |

రామరామ  జయ  రాజారామ్  |
రామరామ  జయ  సీతారాం |

యుద్ధ కాండం
రావణ నిధన ప్రస్థిత  రామ్ 
వానరసైన్యసమా వ్రుత   రామ్  |
రావణ  నిధనప్రస్తిత     రామ్  |
శోశితశారదిశార్ట్టిత  రామ్  |
విభీశణాభయ దాయక  రామ్  |
పర్వతసేతునిబంధక  రామ్  |
కుంభకర్ణ శిరశ్చేదన  రామ్  |
రాక్షస సంఘవిమర్ధక  రామ్  |
ఆహిమహిరావణ మారణ  రామ్  |
సంహృత .దశముఖరావ  రామ్  |
విదిభవముఖసురసంస్తుత  రామ్  |
ఖస్థిత  దశరథ  వీక్షిత రామ్ |
సీతా దర్శన మోదిత  రామ్  |
అభిషిక్తవిభిశణ  వందిత  రామ్  |
పుష్పక  యానా  రోహణ  రామ్  |
భారద్వాజాభి నిషేవ  రామ్  |   
భరత  ప్రాణా ప్రియకర  రామ్  |
సాకేతపురీ భుషణ  రామ్  |
సకలస్వియ సమానత   రామ్  |
రత్న లసత్ పీఠ స్థిత రామ్  |
పట్టభిషేకా లంకాకృత   రామ్  |
పార్థివ వకులసంమనిత  రామ్  |
విభిశణార్పిత రంగక  రామ్  |
కిశకులానుగ్రహకర  రామ్  |
సకలజివసంరక్షక  రామ్  |
సమస్తలోకోద్ధారక  రామ్   |

రామరామ  జయ  రాజారామ్  |
రామరామ  జయ  సీతారాం  |

ఉత్తరకాండం 
ఆగత మునిగణ సంస్తుత  రామ్  |
విశ్రుతదశకంటోద్భవ రామ్  | 
సీతా లింగన .నిర్వృత   రామ్ |
నీతిసురక్షిత జనపద  రామ్  |
విపినత్యాజిత జనకజ  రామ్  |
కారిత లవణాసురవధ  రామ్  |
స్వర్గతశంమ్బుక  సంస్తుత  రామ్  |
స్వతనయకుశలవనందిత   రామ్ 
ఆష్వమేధ క్రతు  క్రతు దీక్షిత రామ్ 
 కాల నివెదిత సుర పద రామ్  

ఆయొధ్యకజనముక్తిద    రామ్  |
విధిముఖవిభుదానందక  రామ్  |

తెజొమయనిజరూపక  రామ్  |
సంస్చ్రుతి బంధవిమొచక  |  

ధర్మస్థాపనతత్పర రామ్  |
భక్తిపరాయణముక్తిద రామ్  |

సర్వచరాచరపాలక రామ్  |
సర్వభవామయవారక రామ్  |

వైకుంఠాలయ సంస్తిత    రామ్   |
నిత్యానంద  పదస్తిత   రామ్  |
 

రామరామ  జయ  రాజారామ్  |
రామరామ  జయ  సీతారాం

No comments: