బాల కాండం :-
శుద్దబ్రహ్మ పరాత్పర రామ్ |
కాలాత్మకపరమేశ్వర రామ్ |
శేషతల్ప సుఖనిద్రిత రామ్ |
బ్రహ్మ ద్యమర ప్రార్థిత రామ్ |
చండ కిరణకుల మండన రామ్ |
శ్రిమద్దశరధ నందన రామ్ |
కౌసల్యా సుఖ వర్ధన రామ్ |
విశ్వామిత్ర ప్రియధన రామ్ |
ఘోరతాటక ఘాతుక రామ్ |
మారీ చాది నిపాతక రామ్ |
కౌశికమఖ సంరక్షక రామ్ |
శ్రిమదహల్యోద్ధారక రామ్ |
గౌతమమునిసంపూజిత రామ్ |సురముని వరగణ సంస్తుత రామ్ |
నావిక దావిత మృదు .పద రామ్ |
మిథిలా పురజన మోహక రామ్ |
విదేహమానస రంజక రామ్ |త్ర్యయo బకార్ముక భంజక రామ్ |
సీతార్పిత వరమాలిక రామ్ |
కృత వైవాహిక కౌతుక రామ్ |
భార్గవ దర్ప వినాశక రామ్ |
శ్రిమదయొధ్యా పాలక రామ్ |
రామరామ జయ రాజారామ్ |
రామరామ జయ సీతారాం |
అయోధ్యకాండం -
అగణిత గుణగణ భూషిత రామ్ |
అవని తనయ కామిత రామ్ |
రాకాచంన్ద్ర స మానన రామ్ |
పిత్రువాక్యాశ్రిత కానన రామ్ |
ప్రియగుహవినివేదితపద రామ్ |
ప్రక్షాలితనిజ మృదు పద రామ్ |
భరద్వాజముఖా నందక రామ్ |
చిత్ర కూ టాద్రి నికేతన రామ్ |
దశరధ సంతత చింతిత రామ్ |
కైకెయీ తనయార్దిత రామ్ |
విరచిత నిజపిత్రు కర్మక రామ్ |
భరతార్పిత నిజ పాదుక రామ్ |
రామరామ జయ రాజారామ్ |
రామరామ జయ సీతారాం |
అరణ్య కాండం
దండక వనజన పావన రామ్ |
దుష్తవిరాధ వినాశన రామ్ |
శరభంగ సుతీక్శ్నార్చిత రాం అగాస్త్యనుగ్రహవర్డిత రామ్ |
గృర్ధ్రదిప సంసేవిత రామ్ |
పంచవటీ తటసుస్థిత రామ్ |
శుర్పనఖర్ట్టి విధాయక రామ్ |
ఖరదూషణ ముఖ సూదక రామ్ |
సీతాప్రియహరిణానుగ రామ్ |
మారీ చార్తి క్రు దాశుగ రామ్ |
వినష్ట సితన్వేశక రామ్ |
గ్ర.ర్ధ్ధధిప గతి దాయక రామ్ |
శబరిదత్తఫలాశన రామ్ |
కబంధబహు చ్చేదన రామ్ |
రామరామ జయ రాజారామ్ |
రామరామ జయ సీతారాం
కిష్కింధ కాండం
హనుమత్సేవిత నిజపద రామ్ |
నతసుగ్రివా భిష్టద రామ్ |
గర్వితవాలి సంహారక రామ్ |
వానరదూత ప్రేశ క రామ్ |
హితకర లక్ష్మణ సంయుత రామ్ |
రామరామ జయ రాజారామ్ |
రామరామ జయ సీతారాం
No comments:
Post a Comment