శ్రీ.మహా గణాది పతయే నమః
వ. అప్పుడా గణపతి కి మొక్కి ,శ్రీ కృష్ణమూర్తి వారి పాదారవిందములకు మొక్కి ,వ్యసుదేవుడు
మొదలగు మహారుషుల పాదములకు మొక్కి, , అప్పుడా జనమే జయులు , వైశంపాయనుల వారితో
, మరి యేమని పల్కిన వారైరి

ఆట తాళం
పుడమి ఏలిన పాండు పుత్రులు, అడవి యెలిరి అంతలో , మరి విరాటుని నగరు చేరిన
కథలు విందున్ , మణియ కీచకి మరణ మొందినా, అంత ద్రౌపతి పాండు పుత్రులు ,
అవధి దాటిన కథలు తెల్పుడీ అర్థి విందున్ ,

అనచు జనమేజుయులు పలుకగా అపుడు వైశంపాయనులు ఇట్లు పలికెను.
పరమపావన పాండు పుత్రులా పుణ్య కథలూ ,రాజకువలుడు మొక్కి యడుగగా,,
రాజు వైశంపాయును పలికెను పరమ పావన పాండుపుత్రుల పుణ్య కథలూ

ద్విపద..
శ్రిమంతులై ఉన్ద్రు, ధీరులై ఉన్ద్రూ , తాపసు లై ఉన్ద్రు ,సకల జేవులాకూ, సత్యమ్ము తప్పరే,
ధర్మ నందనులు, తనపాలి ధర్మంబు తన్ను పోనియాడు. , దుర్యోధనుండు వాడు, పాప ఖర్ముండు.
పన్నిన్చేనే వాడు మాయ పన్నాగంము కల్పించేనే వాడు, కపట జూదమ్ము, దుర్యోధనుని తోటి
జుదమ్ములాడీ కొలువు వార్నీ వోడే, గుర్రాల నోడే , అతి రదుల నోడంగ మహా రధులు వోడే
, దొడ్డ వస్తువులు వోడే దొర తనము వోడీ , తన వార్ని వోడంగ, తన భూము లోడే, తాను
తమ్ముల న నోడె , ద్రౌపదిని వోడే, ఏనుగులు వోడంగ మాన్యములు వోడే అడవి పన్నెండేండ్లు
ఆ వెషమునానూ , గజ పురము విడీచియో, కానలు గడిచి , అడవి పన్నెండేండ్లు అడవి గడచి

రపుడు , అజ్ఞాత వాసమ్ము అది ఒక్క యెడూ , ఎటు వలె గడతు మని ధర్మ నంద నులూ ,
మాయ వేషమ్ము నా మరి ఒక్క యెడూ ఇటువలె ఉండవలె నని పల్కి రపుడు , విరాట్రాజు ని
కోలుతామనివీర శెఖరూలూ
//వ//అప్పుడా సఖి, అనుజులు సహితంబు గా , దీన వేష ధారులై
శమీ వ్రుక్షమ్ము దగ్గరికి వచ్చి తమ, తమ ఆయుధమ్ములు
శమీ వృక్షానికి కట్టి ఉంచి, విరాట్రాజు కొలువుకు వచ్చి , విరాట్రాజు
మీరెటు వలె ఉంటారని అడిగినప్పటికి, విరాట్రాజు తో ధర్మ రాజు
మర్నేమని పలికిన వారైరీ.
మర్నేమని పలికిన వారైరీ.
జంపె తాళం
No comments:
Post a Comment