ఏడవడానికి కారణం కావాలేమో కానీ నవ్వడానికి సందర్భం అవసరం లేదు.
నవ్వడం, నవ్వించడం ఒక గొప్ప వరం..
మనుషులు చాలా ఉంటారు కానీ నవ్వించే మహా మనుషులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవకు చెందిన మహా మనిషి హాస్య నటుడు నగేష్.
నవ్వించి నవ్వించి ఆ నవ్వుల్ని ప్రోది చేసుకుని దాచుకొండర్రాఅని ఇహ లోకం లో
తన పని ముగించుకుని, అలిసి పోయినస్వర్గ వాసుల్ని తన నవ్వులతో సేద తీర్చడానికి హడావుడిగా వెళ్లిపోయిననగేష్ పాపం పసివాడు సినిమా లో నటన మనల్ని ఇంకా ఏడిపించట్లేదూ......?
నగేష్ భౌతికంగా మనతో ఉండరు.కానీ ఆయన పంచిన నవ్వులు ఉంటాయి . మనతోనే శాశ్వతంగా
No comments:
Post a Comment