సుజన జీవనా
రామ సుగుణ భూషణా,రామా సుజన జీవనా.
భుజగ భూషణా, ఆశ్రిత భుధ జనావనా
ఆత్మజ వందిత, శ్రిత చందన
దశ తురంగమామవ ... సుజన జీవనా
చారునేత్ర, శ్రీ కళాత్ర శ్రీ రమ్య గాత్రా,
తారకనామ సుచరీత్ర , దశరథా పుత్రా.
తారాకాధిపా , వన ,ధర్మ పాలకా.
తారాకాధిపా వన ,ధర్మ పాలకా.
తారాకాధిపా , వన ,ధర్మ పాలకా.
తారయ రఘు వర నిర్మల
త్యాగరాజ సన్నుత సుజన జీవనా //రామా//
(ఖమాస్ రాగం.)ఈ పాటలన్నీ నేను చిన్నప్పుడు మా అమ్మగారు పాడుతుంటే విన్నవి మాత్రమే.
యధా తధంగా జ్ఞాపకం ఉన్నట్టు వ్రాసాను. సరిదిద్దిన వారికి ధన్య వాదాలు.
3 comments:
very good info you are giving.please try to give mp3 link for download also..
tappulu unnai sarididdukondi:
http://thyagaraja-vaibhavam.blogspot.com/2007/11/thyagaraja-kriti-sujana-jeevana-raga.html
రాగం తాళం ఇత్యాది వివరాలు కూడా ఇస్తే ఇంకా బాగుండేదండీ.
http://annamacharya-lyrics.blogspot.com/ చూచారా?
Post a Comment