మంగళ మో హరి, మంగళ మో హరి,
మంగళమీదే గొనుమా, రామా నీకూ మంగళమీదే గొనుమా
సుందర మహాలక్ష్మి, సొగసుగా దరి జేరి,
అందమలరగాను, రామా నికూ అందమలరాగాను //మంగళ మో హరి,//
పతివ్రతా సతి అయినా, పరమా పతివ్రతా
లాసేర్వదిన్చాగానూ, రామా నీకు //మంగళ మో హరి,//
విశ్వ విద్యాధరా, కిన్నెరా,కింపురుషా,
నుతులొనరిమ్పాగానూ ,రామా నీకూ, //మంగళ మో హరి,//
ధరణిలో వేల గొల్లదుల కృష్ణముర్తి శాస్త్రి,
హారతి పట్టగాను రామా నీకూ హారతి పట్టగాను //మంగళ మో హరి,//
3 comments:
Nice song. First time i am seeing harathi song for boys.
అమ్మా ఇలా పాటలను వ్రాయటమేకాక పాడి లేకపాడించి వీడియోగాపెట్టటం వలన ఇంకా ఎక్కువప్రయోజనం. అభినందనలు
దీని రాగమేమి తిరుమలేశా!
Post a Comment