Sunday, November 7, 2010

ఒబామా

               
               ఒబామా వచ్చాడోచ్. మరే ఆయన వానక ఆయన భార్య కూడా వచ్చిందిమరి. ఆయన వచ్చాక ఆవిడ ఎలా రాకుండా ఉంటుంది మరి? వామ్మో వెనకాల మూడు   వేల మంది వచ్చారంట . బాబోయి వాళ్ళ చేతుల్లో ఎన్నెన్నో ఉజ్జోగాలున్నయంటా
              అమెరికా లో ఉజ్జోగాలుపోగోట్టుకున్న మన భారతీయులకా ?లేకుంటే ఇండియా కి వచ్చి సెటిల్ అయిపోయి హ్యాపీ గా ఉండాలనుకునే అమెరికావాళ్ళక? ఎండితే నేంటి బోల్డన్ని ఉజ్జోగాలు. వామ్మో. ఒబామా వాళ్ళావిడ బడి పిల్లలతో కలిసి డాన్సు చేసిందంతా,.ఎంత ముఖ్యమైన వార్త, ఒబామా కూడా ఒక  సెకను వాళ్ళతో కలిసి డాన్సు 
సేసినాడoట .  ఇంకా ఒబామా ఏమేమి సేసినాడో రేపు సెప్తా.

No comments: