చీకటిచీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి
నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి
రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి
అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి
అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి
ఎంతోచీకటి
మృత్యువు అసలు
స్వరూపంచీకటి
నీలాకాశపు
నిగమము చీకటి
సౌందర్యానికి
ఆకృతిచీకటి
రాత్రికి ఆఃక్రుతినొసగె
చీకటి
మనిషికి
కలలని పంచే చీకటి
అచింత్య మైనది
అనంత మైనది
అద్వితీయమగు
నదియేచీకటి
అంతా చీకటి
ఎంతో చీకటి
అంతా ఇంతే
చీకటి చీకటి
ఈ లోకం లో
ఈలోకం లొ, ఈ నా దేశం లో
ఈ నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //ఈలోకం లొ//
సంసారం సాగరమైతేజలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం // ఈలోకం లొ//
పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //ఈలోకం లొ//
బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //ఈలోకం లొ//
(ఈ పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )
ఈ నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు ర్రాలినా ఇష్టం //ఈలోకం లొ//
సంసారం సాగరమైతేజలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం // ఈలోకం లొ//
పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //ఈలోకం లొ//
బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //ఈలోకం లొ//
(ఈ పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )
No comments:
Post a Comment