Saturday, February 18, 2012

Dr.M.BALAMURALIKRISHNA - EMI SETHURA LINGA


ఏమీఇ   సేతురా లింగా
ఏమీఇ   సేతురా లింగా

గంగ ఉదకము తెచ్చి నీకూ , లింగ పూజలు చేదమంటే   
గంగనున్నా చాప కప్పా ఎంగిలంటున్నయి లింగా
మాహునుభావా, మా లింగమూర్తీ
మా దేవ శంభొ   //ఏమీ  సేతురా , లింగా
ఏమీఇ   సేతురా లింగా
అక్షయావుల పాడి తెచ్చీ  అర్పితము చెదమంతే
అక్ష్యావుల లేగదూడా   ఎంగిలంటున్నాయి లింగా
 ఏమీ   సేతురా లింగాఏమీఇ   సేతురా
తుమ్మి పూవులు తెచ్చి నీకూ తుష్టుగా పుచ్చేదమంతే      ఆహా
కొమ్మ కొమ్మకు కొటి తుమ్మెదా లెంగిలంటున్నాయి లింగా
మాహునుభావా, మా లింగమూర్తీ
మా దేవ శంభొ   ఏమీ  సేతురా , లింగా   ఏమీఇ   సేతురా లింగా

No comments: