కేశవ నామాల మేలుకొలుపు.
౧. పల్లవి. కేశవ యని నిన్నూ, వాసిగా భక్తులు
వర్ణించు చున్నారూ మేలుకో ,
వాసావా వందితా , వసుదేవా నందనా
వైకుంఠ పుర వాసా మేలుకో, //కృష్ణా, తెల్లావార వచ్చేను //
౧.నారాయణా నిన్నూ నమ్మినా వారినీ
కరుణాతోబ్రోవుము మేలుకో,
శరణన్న విభీషణుని గాచినట్టి ,
బిరుదు గలిగిన తండ్రి మేలుకో.//కృష్ణా, తెల్లావార వచ్చేను //
2.మాధావా యని నిన్ను యాదవులందారు
వర్ణించు చున్నారూ మేలుకో
౧.నారాయణా నిన్నూ నమ్మినా వారినీ
కరుణాతోబ్రోవుము మేలుకో,
శరణన్న విభీషణుని గాచినట్టి ,
బిరుదు గలిగిన తండ్రి మేలుకో.//కృష్ణా, తెల్లావార వచ్చేను //
2.మాధావా యని నిన్ను యాదవులందారు
వర్ణించు చున్నారూ మేలుకో
మందార గిరిధారా,మణి భూషణ ధర
సుందర రుపుడ మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను //
3.గోవిందా యని నిన్ను గోపికా లందారు
గొల్ల వాడందురుమేలుకో ,చల్లని చూపులు,
తెల్లాని నామాము, చల్లనీ నా స్వామి మేలుకో // కృష్ణా, తెల్లావార వచ్చేను //
11. సంకర్షణా నీదు నామాము తలచుదు,
దేవకీనందన మేలుకో
ఖర్జురా ఫలములు కానుకలు తెచ్చెను
కాకుత్శవరదుడమేలుకో////కృష్ణా, తెల్లావార వచ్చేను//
4.దుష్ట్స్త సంహారాకా దురితామూ లేడ బాపు
దీనా దయాపరా మేలుకో,
మధుసుదానా నివుమగువాలాతో కూడీ
, నిద్రించేవు మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను//
మధుసుదానా నివుమగువాలాతో కూడీ
, నిద్రించేవు మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను//
5.ఉదయబింబము రేఖ ఉదయించు వేళాయే,
ఉద్భవించినా స్వామిమేలుకో,
శుక్క్రయుధవినుతా త్రి విక్రమ శ్రీ రామా
చక్రాయుదా ధారా మేలుకో//,కృష్ణా, తెల్లావార వచ్చేను//
6.మునులు నీ సున్దారా రూపమ్ము చూడంగా
మునివాకిట వేచేరుమేలుకో
భూమేశుడవై భూదానామడిగినా
పున్దారికక్షుడామేలుకో//కృష్ణా, తెల్లావార వచ్చేను//
భూమేశుడవై భూదానామడిగినా
పున్దారికక్షుడామేలుకో//కృష్ణా, తెల్లావార వచ్చేను//
7.క్రమ మొప్పు వామన రూపమ్ము దాల్చినా
వామనావ తారుడ మేలుకో
శ్రీధర గోవింద రాధామనోహారా
యదవాకుల తిలకా మేలుకో //, తెల్లావార వచ్చేను//
8.రాదా వధుమణీ రాచిలక నంపేను
బోధ తెల్పుటకు మేలుకో
వసుదేవా, భక్తవరజన పోషక
వసుదేవా నందన మేలుకోకృష్ణా, తెల్లావార వచ్చేను//
వసుదేవా నందన మేలుకోకృష్ణా, తెల్లావార వచ్చేను//
9.కంసా సంహారాకా,కరిరాజా వరదుడా
ఖగరాజ గమనుడ మేలుకో
కదన రక్కసులను సంహరించినట్టి
కమల మనోహారా మేలుకో// కృష్ణా, తెల్లావార వచ్చేను//
10. పద్మానాభుడా నిన్ను, పద్మ భవాదులూ
ధారకు డని యేరుమేలుకో,
పరమ పావనామైనా తారాకా నామాము
పరమ పావనామైనా తారాకా నామాము
తలచు చున్నారయ్యా మేలుకో//కృష్ణా, తెల్లావార వచ్చేను//
11. సంకర్షణా నీదు నామాము తలచుదు,
దేవకీనందన మేలుకో
ఖర్జురా ఫలములు కానుకలు తెచ్చెను
కాకుత్శవరదుడమేలుకో////కృష్ణా, తెల్లావార వచ్చేను//
12.ఖరదూష ణాదులను ఖండించి నటు వంటి
కమల మనోహరా మేలుకో
అఖిల జనులకెల్ల ఆహారామిచ్చేటి,
ఆది నారాయణుడామేలుకో,////కృష్ణా, తెల్లావార వచ్చేను//
13. పురుషోత్తమా నీదు పుణ్య చరిత్రము
భువి మీద వెలసెనుమేలుకో శరణా గత త్రాణ
బిరుదు కల్గిన సామి,
కమల మనోహరా మేలుకో
అఖిల జనులకెల్ల ఆహారామిచ్చేటి,
ఆది నారాయణుడామేలుకో,////కృష్ణా, తెల్లావార వచ్చేను//
13. పురుషోత్తమా నీదు పుణ్య చరిత్రము
భువి మీద వెలసెనుమేలుకో శరణా గత త్రాణ
బిరుదు కల్గిన సామి,
శశిధర సన్నుత మేలుకో ////కృష్ణా, తెల్లావార వచ్చేను//
14.ఆదిపురుష మూర్తి, అనుదినమును భక్త
14.ఆదిపురుష మూర్తి, అనుదినమును భక్త
జనుల రక్షించేటిఅధోక్షజా నీవు మేలుకో
ఘ న మైన రుక్మిణి, కాళింది దేవితో
చెంచు భామిని పంపే మేలుకో////కృష్ణా, తెల్లావార వచ్చేను//
15.వాగీ శ్వరి నామా బిరుదును దాల్చినా
నరసింహ రూపుడ మేలుకో
నారదాది మునులు నమ్మి కొలిచేరయ్య
నంద దయాపర మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను//
16.అచుత్య మాధవ అసురాంతక నీవు
అమరాది సన్నుత మేలుకో
స్వచమైన నిన్ను సంపద సర్వ మిత్తు వని
జగతిని అందురు మేలుకో//కృష్ణా, తెల్లావార వచ్చేను//
17.పాపాపు రాక్షసి పాలు త్రాగిన యట్టి
భవ్య చరిత్రుడా మేలుకో
పాపమూ లన్నిటిని పారా ద్రోలినట్టి
పురుషోత్తమా నిద్ర మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను//
18.హరి నామ మెప్పుడు మరువాకా తలచేటి,
హరి రాణి వచ్చింది మేలుకో
భేరి మృదంగములు చేరి వాయించేటి
సేవకు లోచ్చేరు మేలుకో //కృష్ణా, తెల్లావార వచ్చేను//
లేరా అని పాడుకో వచ్చు మేలుకో అని కూడా పాడుకో వచ్చు. ( మా అమ్మ రాజేశ్వరి ముక్కామల స్మ్రుతి లో )

3 comments: