యీ కాలం లొ కాస్మాపాలిటన్ సంస్చ్రుతి పెచ్చు పెరిగి తన ఇంటి పేరేంటొ, గోత్రం ఏంటో , అసలు తమ పూర్వుల ఋ షుల పరంపరలు ఏంటో తెలుసుకునే శ్రద్ధ ఎవ్వరికీ లేకుండా పొతొంది. కనీసం తెలుసుకొవాలన్న ఉద్దెష్యం కూడా కొరవడి పోతోంది. తెలుసుకోవాలనుకున్న వాళ్లు యే కొందరో ఉన్నా తెలిసిన వాళ్లు, తెలిసినా చెప్పేవాళ్లు , సమయానికి అందుబాటులో చెప్పడానికి ఉండక పొవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అలా తెలుసుకోవాలనుకునే వాళ్లకోసం యీ కొద్ది సమాచారం -----గోత్రాలు - ప్రవరలు
గోత్రం ప్రవర
అంగాయన -------- -బార్హస్పత్య -భారద్వాజ (త్రయార్షేయం)
అంగీరస ------- -- ఆయాస్య --గౌతమ ----(త్రయార్షేయం)
అగస్త్య --------- అగస్త్య --గార్గేయ---ఐద్యున్నుత -- (త్రయార్షేయం)
అగస్త్య------ అగస్త్య---దార్ఢచ్యుత - ఇధ్మవాహ (త్రయార్షేయం)
అగస్త్యి ----- అగస్త్య--మాయోభువ--- మాహేంద్ర --- (త్రయార్షేయం)
అగ్నివేశ్య --- అంగీరస-బార్హస్పత్య -భారద్వాజ (త్రయార్షేయం
అఘమర్షణ --- వైశ్వామిత్ర --అఘమర్షణ---కౌశిక --(త్రయార్షేయం)
అజ (అజులు) -- వైశ్వామిత్ర --మాధుచ్చందన -అజ( ఆపస్తంభ-బోధా, అశ్వలాయన
వైశ్వామిత్ర --మాధుచ్చందన -ఆజ్య( త్రయార్షేయం)
ఆత్రేయస ------ ఆత్రేయ--అర్చనానస --శ్యావాశ్య (అత్రి గణం)
ఆత్రేయ--అర్చనానస--- గావిష్టిర (అత్రి గణం)
ఆశ్వలాయన ------ ఏకార్షేయం
వాషిశ్ట ------- వాషిశ్ట -{ఏకార్షేయం }
.........మరికొన్ని మరో టపా లో
.........మరికొన్ని మరో టపా లో
1 comment:
Thank you for sharing valuable information..
but not complete yet.. Request to post Moudgalaysa Gothra Pravara...
Post a Comment