ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం, కేయూర హారోజ్వలాం
బిం బో ష్టీ౦ స్మిత దంత పంక్తి రుచిరాం , పీతాంబ రాలంక్రుతాం
విష్ణుబ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వ స్వరుపాం శివాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం .
ముక్తాహారలసత్ కిరీటరుచిరాం , పూర్ణేందు వక్త్ర ప్రభాం ,
సిన్జన్ నూపుర కింకిణీ మణిధరాం , పద్మప్రభా భాసురం ,
శ్రీ విద్యాంశివవామభాగ నిలయం,హ్రీంకార మంత్రోజ్వలాం,
శ్రీ చక్రాంకిత బిందు మధ్య వసతిం , శ్రీమత్ సభా నాయికాం ,
శ్రీమత్ షణ్ముఖ విఘ్న రాజ జననీం ,శ్రీమత్ జగన్ మోహినీం ,
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం.
శ్రిమత్ సుందరనాయికాం,భయ హరాం , జ్ఞాన ప్రదాం నిర్మలాం ,
శ్యామాభాం కమలాసనార్చిత పదాం ,నారాయణస్యానుజాం ,
వీణా వేణు మ్రుదంగ వాద్య రసికాం ,నానావిధామంబికాం

నానా యోగి మునీంద్ర హృత్సువసతీం , నానార్థ సిద్ధి ప్రదాం,
నానా పుష్పవిరాజితాంఘ్రి యుగళం , నారయణె నార్చితాం ,
నాదబ్రహ్మయీమ్ పరాత్పరతరాం , నానార్థ తత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం.
సిన్జన్ నూపుర కింకిణీ మణిధరాం , పద్మప్రభా భాసురం ,
సర్వాభీష్టఫల ప్రదాం గిరి సుతాం , వాణి రమా సేవితాం ,
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం .శ్రీ విద్యాంశివవామభాగ నిలయం,హ్రీంకార మంత్రోజ్వలాం,
శ్రీ చక్రాంకిత బిందు మధ్య వసతిం , శ్రీమత్ సభా నాయికాం ,
శ్రీమత్ షణ్ముఖ విఘ్న రాజ జననీం ,శ్రీమత్ జగన్ మోహినీం ,
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం.
శ్రిమత్ సుందరనాయికాం,భయ హరాం , జ్ఞాన ప్రదాం నిర్మలాం ,
శ్యామాభాం కమలాసనార్చిత పదాం ,నారాయణస్యానుజాం ,
వీణా వేణు మ్రుదంగ వాద్య రసికాం ,నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం.
నానా యోగి మునీంద్ర హృత్సువసతీం , నానార్థ సిద్ధి ప్రదాం,
నానా పుష్పవిరాజితాంఘ్రి యుగళం , నారయణె నార్చితాం ,
నాదబ్రహ్మయీమ్ పరాత్పరతరాం , నానార్థ తత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం ,కారుణ్య వారానిధిం.
నాన్నగారు,ఎప్పుడు ఈ స్తోత్రం చదువుతూ ఉండేవారు,
అమ్మేమో తన పని చేసుకుంటూనే పాడుకుంటూ ఉండేది. వాళ్ళిద్దరూ మా మనసుల్లో ప్రతి రొజూ మెదులుతూనే ఉంటారు. పాట రూపం లో, పరమాత్మ స్తోత్రాల రూపంలో

No comments:
Post a Comment