శ్రీ సూర్య నారాయణా మేలుకో
రవి సూర్య నారాయణా
పుట్టేటి భానుడా పుష్య రాగపు చాయ
పుష్య రాగము మీద పొందు బంగారు చాయ // శ్రీ//
జామెక్కి భానుడా జాజిపూవూచాయ
జాజి పువ్వు మీద సంపేగా పువు చాయ // శ్రీ//
మధ్యాన్న భానుడా మల్లె పూవూ చాయ
మల్లె పూవూ మీద మంకేనా పువు చాయ // శ్రీ/
క్రుంకేటి భానుడా గుమ్మిడి పువు చాయ
గుమ్మిడి పువు మీద కుంకుమాపువు చాయ // శ్రీ/
ఆయురారోగ్య ముల నిమ్ము ఐశ్వరముల నిమ్ము

No comments:
Post a Comment