Life has so many flavors. some times we search for a life that is far away. But forget to live the life in our way. for those people this .... "life is a way"
Friday, April 23, 2010
స్వర్గం-నరకం
వామ్మో నేను జచ్చిపోత. సడన్గా బ్రేకు వేసిన ఉపుకి ఒక్కసారిగా
నిద్రలోంచి లేచిన మా మిత్రుడు అన్న మాటలవి.అంతలో మా మరో మిత్రుడుఅందుకుని
నేను జచ్చిపోతే నరకంకే బోతా. నాకు స్వర్గం ఒద్దెఒద్దు. అన్నాడు.
ఎందుకట్ల , అందరు స్వర్గంకావాలి అంటారుకదా అన్నాన్నేను.
దానికి తనుకాదు మేడం, మనోల్లందరూ నరకం లనే ఉంటరు. రంభ, ఊర్వశి అందరుఎప్పుడోముసలోళ్ళు అయిపోయిన్రు.
నరకంల ఐతే అందరు సినిమా యాక్టర్లుటి .వి వాళ్ళు, మస్తుల ఉంటారు. ఇంకబాధలన్టారా. అవ్విఇక్కడున్న ఉంటై,అక్కడున్న ఉంటై. అదే స్వర్గం అయితే కాలిగుంటది. పొద్దు బోదు అన్నాడు.
నాకు అతని మాటలకి కడుపుబ్బానవ్వు వచ్చింది. అతని మాటల్లో నిజంకూడా లేకపోలేదు.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Post a Comment