అమ్మవారికి మంగళ హారతీ
హారతీ మీ రేల ఇవ్వరే జ్ఞాన విద్యల కెల్ల ప్రబలము
లీల తో పదియారు వన్నెల మెలిమీ బంగారు తల్లికి// హారతీ మీ రేల ఇవ్వా రే//
పాదములకు పూజ సేయరే , మా తల్లికిపుడు
పారిజాతపు హారమివ్వారే
ఆణి ముత్యపు హారతులు మొల నూలుగజ్జెల జోడు అందెలు
రవల పాపడబొట్టు ,ముంగెర సమముగా ధరియించు తల్లికి// హారతీ మీ రేల ఇవ్వా రే //
ఇంత పరాకేల ననరే, రుద్రుని దేవికి
చెంత నుండీ పూజ చేయరే
చెంత నుండీ పూజ చేయరే శంకరీ ఓంకార పూజిత
కుంకుమా స్కవితలా వారికీ , పొంకమైనా అలంకారికి // హారతీ మీ రేల ఇవ్వా రే //
లక్ష వత్తుల జోతి కూర్చరే చెలులార మీరు
పచ్చని ప ళ్ళేముల వాల్చారే
రక్షితంబు గాను మీరు ద్రాక్షరంబుగా హరతులను
రాక్షసా సంహరికిపుడేముచ్చటలర పాడుకొనుచు// హారతీ మీ రేల ఇవ్వా రే //
హారతీ మీ రేల ఇవ్వా రే ,అంబ కు మంగళ
హారతీ మీ రేల ఇవ్వా రేహారతీ మీ రేల ఇవ్వరే జ్ఞాన విద్యల కెల్ల ప్రబలము