Monday, January 25, 2010

నల్లనివాడా

నల్లనివాడా
నే గొల్ల కన్నెనోయి

పిల్లనగ్రొవూదుమొ

నా ఆ ఆ ఆ ఉల్లము రంజిల్లగా//నల్లనివాడా//


నీ తీయని పాటలకై వేసిరి

ఒంటిగా వచ్చితినొయీ

నా తనువూ మనసు

నా మనికే నీది కదా

పిల్లనగ్రొవూదుమొ//నల్లనివాడా//


ఆకసానా మబ్బులని

చీకటులె మూగెననీ

నేనేరుంగ నైతిని

నీ తలపే వెలు0గాయే

పిల్లనగ్రొవూదుమొ //నల్లనివాడా//

నల్లనివాడా

నే గొల్ల కన్నెనోయి

పిల్లనగ్రొవూదుమొ

నా ఆ ఆ ఆ ఉల్లము రంజిల్లగా//నల్లనివాడా//

5 comments:

జయ said...

రావు బాలసరస్వతీ దేవి పాడిన ఈ పాటంటే నాకు చాలా ఇష్టమండి.ఈ పాటని నేను "మదిదోచిన పాండురంగడు" పోస్ట్ లో కూడా రాసుకున్నాను.ఆడియో కూడా పెట్టాల్సింది. ఈమె ప్రైవేట్ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి పాటని ఈ రోజు గుర్తు చేసారు.

bloggerbharathi said...

మీ వ్యాఖ్య నన్నెంతో ప్రోత్సహించింది.
బాలసరస్వతి గారి మరో రెండు పాటలు కూడా పెట్టాను. ఆనందించండి.

ధన్యవాదాలు. జయ భారతి సుసర్ల.

నాలోనేను said...

దాచుకున్న పాటను మీరు గుర్తు చేసాకా ఇప్పుడే బయటకు తీసి విన్నాను
ఇంకా ఒక చరణం మీరు రాయలేదు సుమీ
మంచి అనుభూతిని మీరు కలిగించారు.

నాలోనేను said...
This comment has been removed by the author.
bloggerbharathi said...
This comment has been removed by the author.